Medameeda medagatti

మేడమీద మేడగట్టి
Year
Language

పల్లవి:

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి .. అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు .. దిగి రాముందు

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ .. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్..
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్....

చరణం 1:

ఆడపిల్ల మాటమీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు
మీసకట్టు తీసివేసి కాశపోసికోకచుట్టి గాజులేసికొమ్మందు ॥2||
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ .. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ ..
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

చరణం 2:

రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా

రేపటి వేళకు నీ పని మీదని దారికి రాకుంటే
మాపటి వేళకు మీ పని నేపడతానోయ్ .. బుచ్చబ్బాయ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము ఆడితీరుతామ్ ..
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము ఆడితీరుతామ్... పోరాడితీరుతామ్

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి .. అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు .. దిగి రాముందు

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ ..బుచ్చబ్బాయ్ పని కావాలోయ్....బుచ్చబ్బాయ్ పని కావాలోయ్..బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

pallavi:

meḍamīda meḍagaṭṭi koṭlu kūḍabĕṭṭinaṭṭi kāmaṁdu
halo halo kamān kamauṭ rāmuṁdu
aṁduguṁṭe juṭṭubaṭṭi .. aṁdaguṁṭe kāḽlugaṭṭu kāmaṁdu
halo halo kamān kamauṭ rāmuṁdu .. digi rāmuṁdu

buchchabbāy pani kāvāloy .. buchchabbāy pani kāvāloy..
buchchabbāy pani kāvāloy....

saraṇaṁ 1:

āḍabilla māḍamīda udyogālu ūḍagŏṭṭu āgadāyi kāmaṁdu
mīsagaṭṭu tīsivesi kāśhabosigogasuṭṭi gājulesigŏmmaṁdu ||2||
ḍŏkkasīrivestāmu ḍolugaṭṭi tĕstāmu ḍolu kŏṭṭi gola pĕṭṭi rachchagĕkkudāṁ

buchchabbāy pani kāvāloy .. buchchabbāy pani kāvāloy ..
buchchabbāy pani kāvāloy

saraṇaṁ 2:

rātrigi nenŏga rākṣhasinai nī kalalo pīḍistā

rebaḍi veḽagu nī pani mīdani dārigi rāguṁṭe
mābaḍi veḽagu mī pani nebaḍadānoy .. buchchabbāy
minnu virigi mīdabaḍḍa mannu minnu egamainā
ninnu gĕlise varagu memu āḍidīrudām ..
minnu virigi mīdabaḍḍa mannu minnu egamainā
ninnu gĕlise varagu memu āḍidīrudām... porāḍidīrudām

meḍamīda meḍagaṭṭi koṭlu kūḍabĕṭṭinaṭṭi kāmaṁdu
halo halo kamān kamauṭ rāmuṁdu
aṁduguṁṭe juṭṭubaṭṭi .. aṁdaguṁṭe kāḽlugaṭṭu kāmaṁdu
halo halo kamān kamauṭ rāmuṁdu .. digi rāmuṁdu

buchchabbāy pani kāvāloy ..buchchabbāy pani kāvāloy....buchchabbāy pani kāvāloy..buchchabbāy pani kāvāloy