Title (Indic)మౌనం గానం మధురం మాధూరాక్షరం WorkMayuri Year1984 LanguageTelugu Credits Role Artist Music Balasubramaniam S.P. Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: మౌనం గానం మధురం మాధురాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం నయన సంగీతం హృదయ సందేశం ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం చరణం 1: చైత్ర పవనాలు వీచే మైత్రి గంధాలు పూచేను వయసు ముంగిళ్ళు తీసి.వలపులే ముగ్గులేసేను సుమ వీధుల్లో భ్రమరాలెన్నో చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో ఆ...ఆ... సాగేనులే శ్రుతిలో కృతిగా మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం చరణం 2: అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను అవి మోహాలో మధు దాహలో చెలి హాసాలో తొలి మాసాలో ఆ...ఆ.... హంసధ్వనీ కళలే కలగా మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం నయన సంగీతం హృదయ సందేశం ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం Englishpallavi: maunaṁ gānaṁ madhuraṁ mādhurākṣharaṁ dehaṁ prāṇaṁ kalibe maṁtrākṣharaṁ nayana saṁgīdaṁ hṛdaya saṁdeśhaṁ ī sāṁdhya dībālu vĕligina guḍilo maunaṁ gānaṁ madhuraṁ mādhūrākṣharaṁ dehaṁ prāṇaṁ kalibe maṁtrākṣharaṁ saraṇaṁ 1: saitra pavanālu vīse maitri gaṁdhālu pūsenu vayasu muṁgiḽḽu tīsi.valabule muggulesenu suma vīdhullo bhramarālĕnno sĕli kannullo bhramalennĕnnĕnno ā...ā... sāgenule śhrudilo kṛtigā maunaṁ gānaṁ madhuraṁ mādhūrākṣharaṁ dehaṁ prāṇaṁ kalibe maṁtrākṣharaṁ saraṇaṁ 2: aruṇa saraṇāla lone hṛdaya kiraṇālu vĕligenu mudida pādāla muvve muvva gobāla pāḍenu avi mohālo madhu dāhalo sĕli hāsālo tŏli māsālo ā...ā.... haṁsadhvanī kaḽale kalagā maunaṁ gānaṁ madhuraṁ mādhūrākṣharaṁ dehaṁ prāṇaṁ kalibe maṁtrākṣharaṁ nayana saṁgīdaṁ hṛdaya saṁdeśhaṁ ī sāṁdhya dībālu vĕligina guḍilo maunaṁ gānaṁ madhuraṁ mādhūrākṣharaṁ dehaṁ prāṇaṁ kalibe maṁtrākṣharaṁ