మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
పల్లవి:
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికీ వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయీ
చిలికే చిరు నగవే.. చీకటి తల్లికి వేకువా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికీ వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
చరణం 1:
గాలి పాటలా
సడి వాన జావళీ
అది మౌనంలా దూరం అవునా..ఆ..
వేల మాటలే వివరించలేనిదీ
తడి కన్నుల్లా అర్థం అవునా..హ..హ..హ..
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా.. విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా.. తపనగా
పారాణేదో భూమికీ వెలుగుగా..
చరణం 2:
లేత పాపలా చిరునవ్వు తోటకే
దిగి వస్తావా సిరులా వెన్నెలా..ఆ..
వీర భూమిలో సవరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా.. హే..ఏ..
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికీ మెరుపుగా
మందారాలే మత్తునూ వదలగా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా.. విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా.. తపనగా
pallavi:
maru mallĕllo ī jagamaṁtā viriyagā
pradi udayaṁlo śhāṁti kosame tabanagā
pārāṇedo bhūmigī vĕlugugā
maṁdārāle mattunū vadalagā
kanulā taḍi tuḍise ŏḍilo pasi pābāyī
silige siru nagave.. sīgaḍi talligi veguvā
maru mallĕllo ī jagamaṁtā viriyagā
pradi udayaṁlo śhāṁti kosame tabanagā
pārāṇedo bhūmigī vĕlugugā
maṁdārāle mattunū vadalagā
kanulā taḍi tuḍise ŏḍilo pasi pābāyi
silige siru nagave sīgaḍi talligi veguvā
maru mallĕllo ī jagamaṁtā viriyagā
saraṇaṁ 1:
gāli pāḍalā
saḍi vāna jāvaḽī
adi maunaṁlā dūraṁ avunā..ā..
vela māḍale vivariṁchalenidī
taḍi kannullā ardhaṁ avunā..ha..ha..ha..
maru mallĕllo ī jagamaṁtā viriyagā.. viriyagā
pradi udayaṁlo śhāṁti kosame tabanagā.. tabanagā
pārāṇedo bhūmigī vĕlugugā..
saraṇaṁ 2:
leda pābalā sirunavvu toḍage
digi vastāvā sirulā vĕnnĕlā..ā..
vīra bhūmilo savarālu māride
vinibiṁche nā svarame koyilā.. he..e..
maru mallĕllo ī jagamaṁtā viriyagā
pradi udayaṁlo śhāṁti kosame tabanagā
pārāṇedo bhūmigī mĕrubugā
maṁdārāle mattunū vadalagā
maru mallĕllo ī jagamaṁtā viriyagā.. viriyagā
pradi udayaṁlo śhāṁti kosame tabanagā.. tabanagā