పల్లవి:
మనసిచ్చి ఇచ్చి దరువాయె
వయసొచ్చి గిచ్చి గొడవాయె
ఇది ఏమి ప్రేమరో... ఇది ఎంత ఘాటురో
ఇక చాలు లాలిజో... ఓ... ॥2||
చరణం 1:
ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిసా తీర్చు బులపాఠం
చలి వేళ ..ఎద గోల ..అదిరేలా ..అధరాలే.. అందాలే
చలి భలే లేవోయి చెలే నీదోయి ..పెదాలే తేనె జల్లోయి ఈ జతలో !
చరణం 2:
ఓరి తనువా ఇంత చనువా చాటు చెలగాటం
ఓసి మగువా ఉంటె చొరవ లేదు మొగమాటం
తెరతీశా .. పెన వేశా .. గురిచూశా .. పరిచేశా ప్రాయాలే
సొగసరే నీ పేరు సరేలే జోరు చలంటూ లేదు సందేళ కథలో !
pallavi:
manasichchi ichchi daruvāyĕ
vayasŏchchi gichchi gŏḍavāyĕ
idi emi premaro... idi ĕṁta ghāḍuro
iga sālu lālijo... o... ||2||
saraṇaṁ 1:
osi vayasā nīgu tĕlusā īḍu iragāḍaṁ
ori manasā kori kalisā tīrsu bulabāṭhaṁ
sali veḽa ..ĕda gola ..adirelā ..adharāle.. aṁdāle
sali bhale levoyi sĕle nīdoyi ..pĕdāle tenĕ jalloyi ī jadalo !
saraṇaṁ 2:
ori tanuvā iṁta sanuvā sāḍu sĕlagāḍaṁ
osi maguvā uṁṭĕ sŏrava ledu mŏgamāḍaṁ
tĕradīśhā .. pĕna veśhā .. gurisūśhā .. pariseśhā prāyāle
sŏgasare nī peru sarele joru salaṁṭū ledu saṁdeḽa kathalo !