Manase mana aagaasham

మనసే మన ఆకాశం
Year
Language

పల్లవి:

మనసే మన ఆకాశం
మనమే రవిచంద్రులం
ఇటు పగలు అటు రేయి
ఒకటై వెలిగే ప్రేమికులం

మనసే మన ఆకాశం
మనమే రవిచంద్రులం

చరణం 1:

ఒహొహో.....అహహా....చందమామ నువ్వంట
వెన్నెల్లే నువ్వంట
నీ ముందు నేనుంటే దివిటీలా ఉంటా
సూరీడి వెచ్చనీ నీరెండ నువ్వంట
నీ మాట అనుకుంటే మాటలే రావంట
మాటలకందని మనిషివి నువ్వంట
మాటలకందని మనిషివి నువ్వంట
మనుషులకందని మమతే నీదంట

మనసే మన ఆకాశం
మనమే రవిచంద్రులం
ఇటు పగలు అటు రేయి
ఒకటై వెలిగే ప్రేమికులం
మనసే మన ఆకాశం
మనమే రవిచంద్రులం

చరణం 2:

నీకు నీవారుంటే నాకోసం నువ్వుంట
ఏ ఏటి ఒడ్డున ఇల్లేల మనకంట
నీ ఒంటి వానికి నీ జంట ఇల్లంట
ఆ ఇంట గోరంత దీపమై నేనుంటా
గోరంత దీపానికి ఇల్లంతా వెలుగంట
గోరంత దీపానికి ఇల్లంతా వెలుగంట
కొండంత దేవునికి కోవెలే నేనంట

మనసే మన ఆకాశం
మనమే రవిచంద్రులం

pallavi:

manase mana āgāśhaṁ
maname ravisaṁdrulaṁ
iḍu pagalu aḍu reyi
ŏgaḍai vĕlige premigulaṁ

manase mana āgāśhaṁ
maname ravisaṁdrulaṁ

saraṇaṁ 1:

ŏhŏho.....ahahā....saṁdamāma nuvvaṁṭa
vĕnnĕlle nuvvaṁṭa
nī muṁdu nenuṁṭe diviḍīlā uṁṭā
sūrīḍi vĕchchanī nīrĕṁḍa nuvvaṁṭa
nī māḍa anuguṁṭe māḍale rāvaṁṭa
māḍalagaṁdani maniṣhivi nuvvaṁṭa
māḍalagaṁdani maniṣhivi nuvvaṁṭa
manuṣhulagaṁdani mamade nīdaṁṭa

manase mana āgāśhaṁ
maname ravisaṁdrulaṁ
iḍu pagalu aḍu reyi
ŏgaḍai vĕlige premigulaṁ
manase mana āgāśhaṁ
maname ravisaṁdrulaṁ

saraṇaṁ 2:

nīgu nīvāruṁṭe nāgosaṁ nuvvuṁṭa
e eḍi ŏḍḍuna illela managaṁṭa
nī ŏṁṭi vānigi nī jaṁṭa illaṁṭa
ā iṁṭa goraṁta dībamai nenuṁṭā
goraṁta dībānigi illaṁtā vĕlugaṁṭa
goraṁta dībānigi illaṁtā vĕlugaṁṭa
kŏṁḍaṁta devunigi kovĕle nenaṁṭa

manase mana āgāśhaṁ
maname ravisaṁdrulaṁ