Manasaaraa needo..o..o..o... maadaadugonee

మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ
Year
Language

పల్లవి:

గీతా.. ఓ గీతా... డార్లింగ్.... మై డార్లింగ్.....!!
మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ
మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ

రాజా... ఓ రాజా.. డార్లింగ్.... ఓ మై డార్లింగ్..
మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ

చరణం 1:

పరదేశంలో ఆవేశంతో... ప్రేమించిన మనకనుమతి
బహుమతీ...

ఈ దేశంలో సంతోషంతో...మనువాడిన తో... అనుబందం...
ఆనందం...

వెచ్చనీ. వలపుల ముచ్చటా తీరునూ
అనురాగబందం ముడివేసుకోనీ..
అనురాగబందం ముడివేసుకోనీ

రాజా...ఓ..రాజా...
డార్లింగ్..ఓ మై డార్లింగ్.....

చరణం 2:

చిరునవ్వులతో పులకింతలతో వికసించిన ఒక మధువనం..
యవ్వనం

ఈ భంగిమలో నీ పొంగులతో మురిపించే బిగికౌగిలీ
జిలిబిలి

ఊహలే రేగితే మోహమే ఆగునా... ఆ..ఆ..ఆ
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ

గీతా.. ఓ గీతా...
డార్లింగ్.... మై డార్లింగ్...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ

pallavi:

gīdā.. o gīdā... ḍārliṁk.... mai ḍārliṁk.....!!
manasārā nīdo..o..o..o... māḍāḍugonī
manasārā nīdo..o..o..o... māḍāḍugonī

rājā... o rājā.. ḍārliṁk.... o mai ḍārliṁk..
manasārā nīdo.. māḍāḍugonī
manasārā nīdo.. māḍāḍugonī

saraṇaṁ 1:

paradeśhaṁlo āveśhaṁto... premiṁchina managanumadi
bahumadī...

ī deśhaṁlo saṁtoṣhaṁto...manuvāḍina to... anubaṁdaṁ...
ānaṁdaṁ...

vĕchchanī. valabula muchchaḍā tīrunū
anurāgabaṁdaṁ muḍivesugonī..
anurāgabaṁdaṁ muḍivesugonī

rājā...o..rājā...
ḍārliṁk..o mai ḍārliṁk.....

saraṇaṁ 2:

sirunavvulado pulagiṁtalado vigasiṁchina ŏga madhuvanaṁ..
yavvanaṁ

ī bhaṁgimalo nī pŏṁgulado muribiṁche bigigaugilī
jilibili

ūhale regide mohame āgunā... ā..ā..ā
ŏḍilona nannū.. vŏdigŏdigibonī...
ŏḍilona nannū.. vŏdigŏdigibonī

gīdā.. o gīdā...
ḍārliṁk.... mai ḍārliṁk...
ŏḍilona nannū vŏdigŏdigibonī...
ŏḍilona nannū vŏdigŏdigibonī