Manasaa mallee mallee sooshaa

మనసా మళ్ళీ మళ్ళీ చూశా
Year
Language

పల్లవి:

"ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో
ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు"

మనసా మళ్ళీ మళ్ళీ చూశా .. గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా
జతగా నాతో నిన్నే చూశా .. నీతో నన్నే చూశా .. నను నీకు వదిలేశా
పై లోకంలో వాడు .. ఎపుడో ముడి వేశాడు ..విడిపోదే... విడిపోదే...
తను పాలవెల్లంటా .. నువు వాన జల్లంటా ..నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం
తను కంటి పాపంటా .. నువు కంటి రెప్పంటా .. విడదీయలేమంటా ఎవరం... ఎవరం

మనసా మళ్ళీ మళ్ళీ చూశా నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా
జతగా నాతో నిన్నే చూశా నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా

చరణం 1:

తీయనైన చీకటిని ..తలుచుకునే వేకువలో
హాయి మల్లె తీగలతో .. వేచి ఉన్నా వాకిలిలు
నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ అవిగో స్వాగతం అన్నాయి...
తను పాల వెల్లంటా .. నువు వాన జల్లంటా ..నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం
తను కంటి పాపంటా .. నువు కంటి రెప్పంటా .. విడదీయలేమంటా ఎవరం... ఎవరం

మనసా మళ్ళీ మళ్ళీ చూశా ..నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ
జతగా నాతో నిన్నే చూశా .. నాతోడల్లే చూశా..నీ వెంట అడుగేశా...
పై లోకంలో వాడు .. ఎపుడో ముడి వేశాడు ..విడిపోదే... విడిపోదే...
తను పాల వెల్లంటా .. నువు వాన జల్లంటా ..నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం
తను కంటి పాపంటా .. నువు కంటి రెప్పంటా .. విడదీయలేమంటా ఎవరం... ఎవరం

చరణం 2:

ప్రేమ జగం... ఓ... ఓ...
విడుచు క్షణం... ఓ... ఓ...
పెళ్లి అనుకుంటే... ఓ... ఓ...
కలియుగమే ముగిసేది... ఓ... ఓ...మరణమ్ముతోనే...

pallavi:

"ĕvvarigi ĕvvarinī jaṁṭagā anuguṁṭāḍo
ākharigi vāḽlane o soḍa kalibestāḍu"

manasā maḽḽī maḽḽī sūśhā .. gillī gillī sūśhā jarigiṁdi nammeśhā
jadagā nādo ninne sūśhā .. nīdo nanne sūśhā .. nanu nīgu vadileśhā
pai logaṁlo vāḍu .. ĕbuḍo muḍi veśhāḍu ..viḍibode... viḍibode...
tanu pālavĕllaṁṭā .. nuvu vāna jallaṁṭā ..nīloni ī prema tīraḍaṁ... tīraḍaṁ
tanu kaṁṭi pābaṁṭā .. nuvu kaṁṭi rĕppaṁṭā .. viḍadīyalemaṁṭā ĕvaraṁ... ĕvaraṁ

manasā maḽḽī maḽḽī sūśhā nī kaḽḽallo sūśhā nūreḽḽa mana āśhā
jadagā nādo ninne sūśhā nādoḍalle sūśhā nīvĕṁṭa aḍugesā

saraṇaṁ 1:

tīyanaina sīgaḍini ..talusugune veguvalo
hāyi mallĕ tīgalado .. vesi unnā vāgililu
niṁgi nela gāli nīru nippu annī avigo svāgadaṁ annāyi...
tanu pāla vĕllaṁṭā .. nuvu vāna jallaṁṭā ..nīloni ī prema tīraḍaṁ... tīraḍaṁ
tanu kaṁṭi pābaṁṭā .. nuvu kaṁṭi rĕppaṁṭā .. viḍadīyalemaṁṭā ĕvaraṁ... ĕvaraṁ

manasā maḽḽī maḽḽī sūśhā ..nī kaḽlallo sūśhā nūreḽla mana āśha
jadagā nādo ninne sūśhā .. nādoḍalle sūśhā..nī vĕṁṭa aḍugeśhā...
pai logaṁlo vāḍu .. ĕbuḍo muḍi veśhāḍu ..viḍibode... viḍibode...
tanu pāla vĕllaṁṭā .. nuvu vāna jallaṁṭā ..nīloni ī prema tīraḍaṁ... tīraḍaṁ
tanu kaṁṭi pābaṁṭā .. nuvu kaṁṭi rĕppaṁṭā .. viḍadīyalemaṁṭā ĕvaraṁ... ĕvaraṁ

saraṇaṁ 2:

prema jagaṁ... o... o...
viḍusu kṣhaṇaṁ... o... o...
pĕḽli anuguṁṭe... o... o...
kaliyugame mugisedi... o... o...maraṇammudone...