You are here

Iyyaale achchamaina deebaavali

Title (Indic)
ఇయ్యాలె అచ్చమైన దీపావళి
Work
Year
Language
Credits
Role Artist
Music Raaj
Kodi
Performer Svarnalada
Balasubramaniam S.P.
Writer Sirivennela Seetharama Sastry

Lyrics

Telugu

పల్లవి:

ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
ఏనాడు ఎళ్ళిపోని దీపావళి .. ఏరి కోరి ఎంచుకొంది మా లోగిలి
ఏల ఏల చుక్కల్లో ఎలుగలన్ని ఎదజల్లి .. మా ఇంట ఎలిశాడు ఆ జాబిలి
ఏల ఏల చుక్కల్లో ఎలుగలన్ని ఎదజల్లి .. మా ఇంట ఎలిశాడు ఆ జాబిలి

ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్ళు నిత్యమైన దీపావళి...

చరణం 1:

అలాంటిలాంటిటోడుగాడు .. మా అల్లుడుగారు
కోటికొక్కడుంటాడా .. ఇలాంటి మంచోడు
అలాంటిలాంటిటోడుగాడు .. మా అల్లుడుగారు
కోటికొక్కడుంటాడా .. ఇలాంటి మంచోడు
కొండంత పెద్ద మనసు కలిగినోడు .. గోరంత పేదగూటికొచ్చినాడు
హోయ్ .. హోయ్ ..హోయ్

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే
ఇట్టాంటి అల్లుడొస్తే ప్రతి అమాస .. ఆ ఇంట దీపాళి పండగంట
ఇట్టాంటి అల్లుడొస్తే ప్రతి అమాస .. ఆ ఇంట దీపాళి పండగంట

ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి...
ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి...

చరణం 2:

మాయ మర్మం లేనివాడు .. మా మామగారు
మట్టిలోని మాణిక్యం .. మా ఆడవారు

గుండెల్లోన పెంచినాడు నన్ను కన్నవాడు
గుండెను గుడి చేస్తాడు కట్టుకున్నవాడు
మమకారమన్నది ఇంటి పేరు
పెట్టి పుట్టనోళ్లు దీన్ని పొందలేరు
సిరులేవీ కొనలేనిది సరిలేని ఈ పెన్నిధి
సిరులేవీ కొనలేనిది సరిలేని ఈ పెన్నిధి

ఇట్టాంటి నవ్వులుంటె ప్రతి అమవాస .. ఆ ఇంటి దీపావళి పండగంట
ఇట్టాంటి నవ్వులుంటె ప్రతి అమవాస .. ఆ ఇంటి దీపావళి పండగంట

ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి...
ఇయ్యాలె అచ్చమైన దీపావళి .. వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి...

English

pallavi:

iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽlu nityamaina dībāvaḽi
iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽlu nityamaina dībāvaḽi
enāḍu ĕḽḽiboni dībāvaḽi .. eri kori ĕṁchugŏṁdi mā logili
ela ela sukkallo ĕlugalanni ĕdajalli .. mā iṁṭa ĕliśhāḍu ā jābili
ela ela sukkallo ĕlugalanni ĕdajalli .. mā iṁṭa ĕliśhāḍu ā jābili

iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽḽu nityamaina dībāvaḽi...

saraṇaṁ 1:

alāṁṭilāṁṭiḍoḍugāḍu .. mā alluḍugāru
koḍigŏkkaḍuṁṭāḍā .. ilāṁṭi maṁchoḍu
alāṁṭilāṁṭiḍoḍugāḍu .. mā alluḍugāru
koḍigŏkkaḍuṁṭāḍā .. ilāṁṭi maṁchoḍu
kŏṁḍaṁta pĕdda manasu kaliginoḍu .. goraṁta pedagūḍigŏchchināḍu
hoy .. hoy ..hoy

kalisŏchche kālānigi naḍisŏchche kŏḍugalle
kalisŏchche kālānigi naḍisŏchche kŏḍugalle
iṭṭāṁṭi alluḍŏste pradi amāsa .. ā iṁṭa dībāḽi paṁḍagaṁṭa
iṭṭāṁṭi alluḍŏste pradi amāsa .. ā iṁṭa dībāḽi paṁḍagaṁṭa

iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽlu nityamaina dībāvaḽi...
iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽlu nityamaina dībāvaḽi...

saraṇaṁ 2:

māya marmaṁ lenivāḍu .. mā māmagāru
maṭṭiloni māṇikyaṁ .. mā āḍavāru

guṁḍĕllona pĕṁchināḍu nannu kannavāḍu
guṁḍĕnu guḍi sestāḍu kaṭṭugunnavāḍu
mamagāramannadi iṁṭi peru
pĕṭṭi puṭṭanoḽlu dīnni pŏṁdaleru
sirulevī kŏnalenidi sarileni ī pĕnnidhi
sirulevī kŏnalenidi sarileni ī pĕnnidhi

iṭṭāṁṭi navvuluṁṭĕ pradi amavāsa .. ā iṁṭi dībāvaḽi paṁḍagaṁṭa
iṭṭāṁṭi navvuluṁṭĕ pradi amavāsa .. ā iṁṭi dībāvaḽi paṁḍagaṁṭa

iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽlu nityamaina dībāvaḽi...
iyyālĕ achchamaina dībāvaḽi .. vĕyyeḽlu nityamaina dībāvaḽi...

Lyrics search