Malli malli malli malli malli malli pa

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి ప
Work
Year
Language

పల్లవి:

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
తళ్ళో మెళ్ళో ఒళ్ళో జళ్ళో తుళ్ళి తుళ్ళి ఆడిందీ పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం
ఆషాఢాలు అంతమై మూఢాలన్ని మాయమై
మళ్ళీ మళ్ళీ మళ్ళీ ....
మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం

చరణం 1:

నైరుతి ఋతుపవనం మన కౌగిలికొచ్చీ వెచ్చగ మారిందీ
పున్నమి శశికిరణం మన వరసే మెచ్చి హారతులిచ్చింది
చిలక గువ్వా చెబుతున్నాయి శకునాలూ
మెరుపు మబ్బు జరిపించాయీ తిరునాళ్ళూ
విరహాలు వేయి మైళ్ళూ జర జర జర జర జారిపోగా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ....

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం

చరణం 2:

కన్యారాశి ఫలం మన అల్లరి ఆటకు అనుకూలించిందీ
తారా చంద్ర బలం మన తోడే ఉంటూ తొందరపడమందీ
నెమలి హంసా పరిచేసాయీ ????(అర్ధం కాలేదు)
నిమ్మ పనసా అందించాయీ తలదిళ్ళూ
సరసాలా సల్లాపాలూ చక చక చక చక సాగిపోగా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసిందీ మధువనం
తళ్ళో మెళ్ళో ఒళ్ళో జళ్ళో తుళ్ళి తుళ్ళి ఆడిందీ పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం

pallavi:

maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ
madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ
taḽḽo mĕḽḽo ŏḽḽo jaḽḽo tuḽḽi tuḽḽi āḍiṁdī paravaśhaṁ
paravaśhaṁ paravaśhaṁ pradikṣhaṇaṁ paravaśhaṁ
āṣhāḍhālu aṁtamai mūḍhālanni māyamai
maḽḽī maḽḽī maḽḽī ....
maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ
madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ

saraṇaṁ 1:

nairudi ṛtubavanaṁ mana kaugiligŏchchī vĕchchaga māriṁdī
punnami śhaśhigiraṇaṁ mana varase mĕchchi hāradulichchiṁdi
silaga guvvā sĕbudunnāyi śhagunālū
mĕrubu mabbu jaribiṁchāyī tirunāḽḽū
virahālu veyi maiḽḽū jara jara jara jara jāribogā
maḽḽī maḽḽī maḽḽī....

maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ
madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ madhuvanaṁ

saraṇaṁ 2:

kanyārāśhi phalaṁ mana allari āḍagu anugūliṁchiṁdī
tārā saṁdra balaṁ mana toḍe uṁṭū tŏṁdarabaḍamaṁdī
nĕmali haṁsā parisesāyī ????(ardhaṁ kāledu)
nimma panasā aṁdiṁchāyī taladiḽḽū
sarasālā sallābālū saga saga saga saga sāgibogā
maḽḽī maḽḽī maḽḽī

maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi maḽḽi pūsiṁdī madhuvanaṁ
taḽḽo mĕḽḽo ŏḽḽo jaḽḽo tuḽḽi tuḽḽi āḍiṁdī paravaśhaṁ
paravaśhaṁ paravaśhaṁ pradikṣhaṇaṁ paravaśhaṁ