Mallelu kurisina sallani velalo

మల్లెలు కురిసిన చల్లని వేళలో
Year
Language

పల్లవి:

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో .. ఏలనో !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో .. ఏలనో

చరణం 1:

చలిచలి గాలులు చిలిపిగ వీచే... జిలిబిలి తలపులు చిగురులు వేసే ...
తొలకరి వలపే తొందర వేసే.. యవ్వనమేమో సవ్వడి చేసే ..
యవ్వనమేమో సవ్వడి చేసే ..సవ్వడి చేసే !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో .. ఏలనో

చరణం 2:

పిలువని కనులే పిలిచెను నన్నే...పలుకని జాబిలి వలచెను నన్నే ...
అందాలేవో అలలై ఆడే... అందని కౌగిళి అందెను నేడే..
అందని కౌగిళి అందెను నేడే .. అందెను నేడే !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో .. ఏలనో

చరణం 3:

సొగసులు విరిసే వెన్నెలలోన ...ఎగిసే ఊహల పల్లకిపైనా
నీవే నేనైనై పయనించేమా ...నేనే నీవై పయనించేమా
జీవరనరాగం పలికించేమా ... జీవరనరాగం పలికించేమా
పలికించేమా !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో .. ఏలనో...
అహ...హ...అహ..హా...అహ...హ...అహ...హా...

pallavi:

mallĕlu kurisina sallani veḽalo
manase paligĕnu neḍelano .. elano !

mallĕlu kurisina sallani veḽalo
manase paligĕnu neḍelano .. elano

saraṇaṁ 1:

salisali gālulu silibiga vīse... jilibili talabulu sigurulu vese ...
tŏlagari valabe tŏṁdara vese.. yavvanamemo savvaḍi sese ..
yavvanamemo savvaḍi sese ..savvaḍi sese !

mallĕlu kurisina sallani veḽalo
manase paligĕnu neḍelano .. elano

saraṇaṁ 2:

piluvani kanule pilisĕnu nanne...palugani jābili valasĕnu nanne ...
aṁdālevo alalai āḍe... aṁdani kaugiḽi aṁdĕnu neḍe..
aṁdani kaugiḽi aṁdĕnu neḍe .. aṁdĕnu neḍe !

mallĕlu kurisina sallani veḽalo
manase paligĕnu neḍelano .. elano

saraṇaṁ 3:

sŏgasulu virise vĕnnĕlalona ...ĕgise ūhala pallagibainā
nīve nenainai payaniṁchemā ...nene nīvai payaniṁchemā
jīvaranarāgaṁ paligiṁchemā ... jīvaranarāgaṁ paligiṁchemā
paligiṁchemā !

mallĕlu kurisina sallani veḽalo
manase paligĕnu neḍelano .. elano...
aha...ha...aha..hā...aha...ha...aha...hā...