Malledeega vaadiboga

మల్లెతీగ వాడిపోగ
Work
Year
Language

పల్లవి:

మల్లెతీగ వాడిపోగ...మరల పూలు పూయునా...
తీగ తెగిన హృదయవీణ...తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి...
కుములు వేళ ...మిగిలింది ఆవేదన
మల్లెతీగ వాడిపోగ ...మరల పూలు పూయునా

చరణం 1:

నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును...
నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును...
నీళ్ళలోనె జ్వాల రేగ మంట ఎటుల ఆరును ...
నీళ్ళలోనె జ్వాల రేగ మంట ఎటుల ఆరును ...

మల్లెతీగ వాడిపోగ...మరల పూలు పూయునా...
తీగ తెగిన హృదయవీణ...తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి...
కుములు వేళ ...మిగిలింది ఆవేదన
తీగ తెగిన హృదయవీణ... తిరిగి పాట పాడునా

చరణం 2:

కడలిలోన మునుగు వేళ... పడవ మనకు తోడుర
కడలిలోన మునుగు వేళ... పడవ మనకు తోడుర
పడవ సుడిని మునుగు వేళ... ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ... ఎవరు మనకు తోడురా

ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం...
జీవితాల ఆటలోన మనమంతా పావులం...

pallavi:

mallĕdīga vāḍiboga...marala pūlu pūyunā...
tīga tĕgina hṛdayavīṇa...tirigi pāḍa pāḍunā
manasuloni mamadalanni māsiboyi...
kumulu veḽa ...migiliṁdi āvedana
mallĕdīga vāḍiboga ...marala pūlu pūyunā

saraṇaṁ 1:

nippu ragili regu jvāla nīḽḽa valana ārunu...
nippu ragili regu jvāla nīḽḽa valana ārunu...
nīḽḽalonĕ jvāla rega maṁṭa ĕḍula ārunu ...
nīḽḽalonĕ jvāla rega maṁṭa ĕḍula ārunu ...

mallĕdīga vāḍiboga...marala pūlu pūyunā...
tīga tĕgina hṛdayavīṇa...tirigi pāḍa pāḍunā
manasuloni mamadalanni māsiboyi...
kumulu veḽa ...migiliṁdi āvedana
tīga tĕgina hṛdayavīṇa... tirigi pāḍa pāḍunā

saraṇaṁ 2:

kaḍalilona munugu veḽa... paḍava managu toḍura
kaḍalilona munugu veḽa... paḍava managu toḍura
paḍava suḍini munugu veḽa... ĕvaru managu toḍurā
paḍava suḍini munugu veḽa... ĕvaru managu toḍurā

āḍagāni korigemo tĕliyaleni jīvulaṁ...
jīvidāla āḍalona manamaṁtā pāvulaṁ...