Title (Indic)ఇది తొలిరాత్రి.. కదలని రాత్రి WorkMajnu Year1987 LanguageTelugu Credits Role Artist Music Pyaarelaal Music Lakshmeegaamt Performer Balasubramaniam S.P. Writer Daasari LyricsTeluguపల్లవి: ఇది తొలి రాత్రి... కదలని రాత్రి ఇది తొలి రాత్రి... కదలని రాత్రి నీవు నాకు .. నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ ప్రేయసీ రావే... ఊర్వశి రావే ప్రేయసీ రావే... ఊర్వశి రావే.. !!ఇది తొలిరాత్రి !! చరణం 1: వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ.. నీ రాక కొరకు తలుపు.. నీ పిలుపు కొరకు పానుపు పిలిచి...పిలిచి.. వేచి..వేచి ఎదురుచూస్తున్నవీ..ఈ...ఈ...ఈ... ప్రేయసీ రావే... ఊర్వశి రావే ప్రేయసీ రావే... ఊర్వశి రావే.. చరణం 2: వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ...ఆ..ఆ..ఆ.. ఆ..ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది అనురాగం గాలీలో దీపమైనదీ.. మమకారం మనసునే కాల్చుతున్నదీ నీ చివరి పిలుపు కొరకు..ఈ చావు రాని బ్రతుకూ చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ..ఆ..ఆ..ఆ ప్రేయసీ రావే... ఊర్వశి రావే ప్రేయసీ రావే... ఊర్వశి రావే.. !! ఇది తొలిరాత్రి !! Englishpallavi: idi tŏli rātri... kadalani rātri idi tŏli rātri... kadalani rātri nīvu nāgu .. nenu nīgu sĕppugunna kathala rātrī preyasī rāve... ūrvaśhi rāve preyasī rāve... ūrvaśhi rāve.. !!idi tŏlirātri !! saraṇaṁ 1: vĕnnĕlamma dībānnī ārbamannadī.. mallĕlamma paradālu mūyamannadī vĕnnĕlamma dībānnī ārbamannadī.. mallĕlamma paradālu mūyamannadī dhūbamemo mattugā tirugudunnadī... dībamemo viragabaḍi navvudunnadī.. nī rāga kŏragu talubu.. nī pilubu kŏragu pānubu pilisi...pilisi.. vesi..vesi ĕdurusūstunnavī..ī...ī...ī... preyasī rāve... ūrvaśhi rāve preyasī rāve... ūrvaśhi rāve.. saraṇaṁ 2: vĕnnalaṁtā aḍavi pālu kānunnadī... mallĕmanasu nīrugāri vāḍudunnadī...ā..ā..ā.. ā..ā vĕnnalaṁtā aḍavi pālu kānunnadī... mallĕmanasu nīrugāri vāḍudunnadi anurāgaṁ gālīlo dībamainadī.. mamagāraṁ manasune kālsudunnadī nī sivari pilubu kŏragu..ī sāvu rāni bradugū sūsi sūsi vesi vesi vegibodunnadī..ā..ā..ā preyasī rāve... ūrvaśhi rāve preyasī rāve... ūrvaśhi rāve.. !! idi tŏlirātri !!