Madhura madhura sumaseema

మధుర మధుర సుమసీమ
Work
Year
Language

పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..ఆ..

మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ

ఏవేవో భావాలు పూవులవోలె... పూచే సీమ
మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ

చరణం 1:

తేటికి పాట... నెమలికి ఆట... తెలిపే అందాలు...
ఉసిగొలిపే... చందాలు...
తేటికి పాట... నెమలికి ఆట... తెలిపే అందాలు...
ఉసిగొలిపే.... చందాలు...

హంసకు నడక... లేడికి పరుగు... నేర్పే పరువాలు
హాయ్ హాయ్... నీ నిగనిగ చెలువాలు
హంసకు నడక... లేడికి పరుగు... నేర్పే పరువాలు
నీ నిగనిగ చెలువాలు...

కన్నియ చిరునవ్వు... కమ్మని నునుసిగ్గు...
ఎన్నటికైనా వాడని సీమ... ఆ ఆ... హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ

చరణం 2:

చల్లని మాసం పెళ్ళిముహూర్తం... మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా...
చల్లని మాసం పెళ్ళిముహూర్తం... మల్లిక వధువు సుమా...
ఎలమావే వరుడు సుమా...

మంజుల గానం.. మంగళగీతం... మన్మధ వేదాలు...
హాయ్ హాయ్... తొలివలపుల మంత్రాలు
మంజుల గానం.. మంగళగీతం... మన్మధ వేదాలు...
తొలివలపుల... మంత్రాలు...

పువ్వుల కళ్యాణం... నవ్వుల వైభోగం...
ముచ్చటలన్ని తీరే సీమ... ఆ ఆ... హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు... పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ... సుధలు కురియు వనసీమ

pallavi:

ā..ā..ā..ā..ā..ā..ā..ā..
ā..ā..ā..ā....ā..ā..ā..ā..

madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma
madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma

evevo bhāvālu pūvulavolĕ... pūse sīma
madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma

saraṇaṁ 1:

teḍigi pāḍa... nĕmaligi āḍa... tĕlibe aṁdālu...
usigŏlibe... saṁdālu...
teḍigi pāḍa... nĕmaligi āḍa... tĕlibe aṁdālu...
usigŏlibe.... saṁdālu...

haṁsagu naḍaga... leḍigi parugu... nerbe paruvālu
hāy hāy... nī niganiga sĕluvālu
haṁsagu naḍaga... leḍigi parugu... nerbe paruvālu
nī niganiga sĕluvālu...

kanniya sirunavvu... kammani nunusiggu...
ĕnnaḍigainā vāḍani sīma... ā ā... hŏy hŏy hŏy

madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma
madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma

saraṇaṁ 2:

sallani māsaṁ pĕḽḽimuhūrdaṁ... malliga vadhuvu sumā
ĕlamāve varuḍu sumā...
sallani māsaṁ pĕḽḽimuhūrdaṁ... malliga vadhuvu sumā...
ĕlamāve varuḍu sumā...

maṁjula gānaṁ.. maṁgaḽagīdaṁ... manmadha vedālu...
hāy hāy... tŏlivalabula maṁtrālu
maṁjula gānaṁ.. maṁgaḽagīdaṁ... manmadha vedālu...
tŏlivalabula... maṁtrālu...

puvvula kaḽyāṇaṁ... navvula vaibhogaṁ...
muchchaḍalanni tīre sīma... ā ā... hŏy hŏy hŏy

madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma
evevo bhāvālu... pūvulavolĕ pūse sīma
madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma
madhura madhura sumasīma... sudhalu kuriyu vanasīma