Maavayya anna pilubu

మావయ్య అన్న పిలుపు
Year
Language

పల్లవి:

చేలో మావిళ్ళు కోరి
పిల్ల వేవిళ్ళ కొచ్చె
ఒళ్ళో చలివిళ్ళు పెట్టరే
ఎయ్...
తాన తందాననాన తాన తందాననాన తాన
తందాననాన నా...
మల్లె పందిళ్ళు వేసి
తల్లో జాజులు పెట్టి
కొత్త గాజులు వెయ్యవే
తాన తందాననాన తాన తందాననాన తాన తందాననాన తా...

ఆ.. మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

తందనతందానా తందనతందానా తందనతందానా
తందనతందానా తందనతందానా తందనతందానా
తందనతందానా తందనతందాన...

చరణం 1:

అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా
నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా
అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు
తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ...
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ...

చరణం 2:

పట్టు చీరకట్టి సారెపెట్టారే
దిష్టిచుక్క పెట్టి హారతి ఇవ్వరే
అందాల కొమ్మా నీళ్ళాడునమ్మా
అక్షింతలేసీ దీవించరమ్మా

ఆరేడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్నీ పండగా
తేవాలి బంగారు ఊయల
కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా
పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా ఈ పాపకు జోల పాడనా
ఇది అరుదైన ఓ అన్న కథ
ఇది మురిపాల ఓ చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ...
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ...

pallavi:

selo māviḽḽu kori
pilla veviḽḽa kŏchchĕ
ŏḽḽo saliviḽḽu pĕṭṭare
ĕy...
tāna taṁdānanāna tāna taṁdānanāna tāna
taṁdānanāna nā...
mallĕ paṁdiḽḽu vesi
tallo jājulu pĕṭṭi
kŏtta gājulu vĕyyave
tāna taṁdānanāna tāna taṁdānanāna tāna taṁdānanāna tā...

ā.. māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu
māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu
kammagā pāḍanā saṁṭibāba jola
kānuge ivvanā sĕlligi uyyāla
māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu

taṁdanadaṁdānā taṁdanadaṁdānā taṁdanadaṁdānā
taṁdanadaṁdānā taṁdanadaṁdānā taṁdanadaṁdānā
taṁdanadaṁdānā taṁdanadaṁdāna...

saraṇaṁ 1:

araseda pĕṁchānu sĕllini
ī arudaina baṁgāru tallini
aḍugeste pādālu kaṁdavā
nā kannullo kannīḽḽu siṁdavā
ammagā lāliṁchāḍu ninnu nānnagā pāliṁchāḍu
annagā premiṁchāḍu annī tānaināḍu
tana prāṇaṁgā nanu pĕṁchāḍu
ā daivaṁgā dīviṁchāḍu
nā annalāṁṭi anna ī logāna leḍu

māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu ū... ū... ū...
māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu ū... ū... ū...

saraṇaṁ 2:

paṭṭu sīragaṭṭi sārĕbĕṭṭāre
diṣhṭisukka pĕṭṭi hāradi ivvare
aṁdāla kŏmmā nīḽḽāḍunammā
akṣhiṁtalesī dīviṁcharammā

āreḍu māsālu niṁḍagā
ī annayya kalalannī paṁḍagā
tevāli baṁgāru ūyala
kāvāli mā illu kovĕla
rĕppagā ninu kāsanā
pābagā ninu sūḍanā
rebaḍi āśha tīragā ī pābagu jola pāḍanā
idi arudaina o anna katha
idi muribāla o sĕlli katha
idi sĕllĕle kādule nanu kannadalli

māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu
kammagā pāḍanā saṁṭibāba jola
kānuge ivvanā sĕlligi uyyāla

māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu ū... ū... ū...
māvayya anna pilubu
mā iṁṭa muddulagu pŏddu pŏḍubu ū... ū... ū...