Title (Indic)తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా WorkLBW (Life Before Wedding) Year2011 LanguageTelugu Credits Role Artist Performer Javed Ali Performer Ramya LyricsTeluguపల్లవి: తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా .. ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా... చరణం 1: ఈ వాలినా పొద్దులో చీకటే... ఆ వేకువై ఉదయమై వెలగదా ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్న.. నా పంతం నాదంటూ ఊరుకోవు కదా కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా ఎడబాటే లేదంటే .. ప్రేమ కాదు కదా ! చరణం 2: ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా వలపన్నది తలపేనా .. తెలిసే రేపుందారా నాకోసం రమ్మంటే .. ప్రేమ రాదు కదా ! తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా... Englishpallavi: tīrāle vaddaṁṭe alale āgavu kadā ĕvaro kādannārani ilā nuvve āgibode ĕlā kannulu rammaṁṭe kalale rāne rāvu kadā .. edemainā nīdo nuvve uṁḍāligā... saraṇaṁ 1: ī vālinā pŏddulo sīgaḍe... ā veguvai udayamai vĕlagadā egāṁtaṁ vaddaṁṭū nī maunaṁ aṁṭunna.. nā paṁtaṁ nādaṁṭū ūrugovu kadā kaladannadi kannīrā .. tarige vīluṁdārā ĕḍabāḍe ledaṁṭe .. prema kādu kadā ! saraṇaṁ 2: ānaṁdaṁ vaddaṁṭū ne mātraṁ aṁṭānā nāgŏddu pŏmmaṁṭe pāribodu kadā valabannadi talabenā .. tĕlise rebuṁdārā nāgosaṁ rammaṁṭe .. prema rādu kadā ! tīrāle vaddaṁṭe alale āgavu kadā ĕvaro kādannārani ilā nuvve āgibode ĕlā...