కురిసింది వానా.. నా గుండెలోనా
పల్లవి:
కురిసింది వానా.. నా గుండెలోనా.. నీ చూపులే జల్లుగా..
కురిసింది వానా.. నా గుండెలోనా.. నీ చూపులే జల్లుగా..
ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..
కురిసింది వానా.. నా గుండెలోనా.. నీ చూపులే జల్లుగా..
చరణం 1:
అల్లరి చేసే.. ఆశలు నాలో.. పల్లవి పాడేనూ..ఊ..ఊ..
తొలకరి వయసు.. గడసరి మనసు.. నీ జత కోరేనూ..ఊ..ఊ..
అల్లరి చేసే.. ఆశలు నాలో.. పల్లవి పాడేను..
చలి గాలి వీచే.. గిలిగింత తోచే..
కురిసింది వానా.. నా గుండెలోనా.. నీ చూపులే జల్లుగా..
చరణం 2:
ఉరకలు వేసే.. ఊహలు నాలో.. గుసగుస లాడేనూ..ఊ..ఊ..
కథలను తెలిపే.. కాటుక కనులు.. కైపులు రేపేనూ..ఊ..ఊ..
ఉరకలు వేసే.. ఊహలు నాలో.. గుసగుస లాడేను..
బిగువు ఇంకేలా.. దరికి రావేలా..
కురిసింది వానా.. నా గుండెలోనా.. నీ చూపులే జల్లుగా..
pallavi:
kurisiṁdi vānā.. nā guṁḍĕlonā.. nī sūbule jallugā..
kurisiṁdi vānā.. nā guṁḍĕlonā.. nī sūbule jallugā..
musire meghālu.. kŏsare rāgālu..
kurisiṁdi vānā.. nā guṁḍĕlonā.. nī sūbule jallugā..
saraṇaṁ 1:
allari sese.. āśhalu nālo.. pallavi pāḍenū..ū..ū..
tŏlagari vayasu.. gaḍasari manasu.. nī jada korenū..ū..ū..
allari sese.. āśhalu nālo.. pallavi pāḍenu..
sali gāli vīse.. giligiṁta tose..
kurisiṁdi vānā.. nā guṁḍĕlonā.. nī sūbule jallugā..
saraṇaṁ 2:
uragalu vese.. ūhalu nālo.. gusagusa lāḍenū..ū..ū..
kathalanu tĕlibe.. kāḍuga kanulu.. kaibulu rebenū..ū..ū..
uragalu vese.. ūhalu nālo.. gusagusa lāḍenu..
biguvu iṁkelā.. darigi rāvelā..
kurisiṁdi vānā.. nā guṁḍĕlonā.. nī sūbule jallugā..