Kotta kottagaa unnadi

కొత్త కొత్తగా ఉన్నది
Year
Language

పల్లవి:

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే.. పూల ఏరులై..
కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే.. ఏ...

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

చరణం 1:

నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయే కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయే తొలి సంబరం

ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యాన వనమాలిగా
జీతం ఇవ్వనా లేత వన్నెలే చెల్లించుకోనా

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే.. పూల ఏరులై..
కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే.. ఏ...

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

చరణం 2:

నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయే నా యవ్వనం
నాజుకు మందారమే ముళ్ళ రోజాగ మారే క్షణం

మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరువశం సుఖాల లోగిలి
మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరువశం సుఖాల లోగిలి
కండల్లొ వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా
తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే.. పూల ఏరులై..
కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే.. ఏ...

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

pallavi:

kŏtta kŏttagā unnadi
svargamikkaḍe annadi
koḍi tārale.. pūla erulai..
koḍi tārale pūla erulai nela seragāne.. e...

kŏtta kŏttagā unnadi
svargamikkaḍe annadi

saraṇaṁ 1:

nā kannu muddāḍide
kannĕ kulugāye kanagāṁbaraṁ
nā sĕṁpa saṁpĕṁgalo
kĕṁpu raṁgāye tŏli saṁbaraṁ

ĕnni pŏṁgulo kumāri kŏṁgulo
ĕnni raṁgulo sumāla vāgulo
ĕnni pŏṁgulo kumāri kŏṁgulo
ĕnni raṁgulo sumāla vāgulo
udyogaṁ ippiṁchavā sogu udyāna vanamāligā
jīdaṁ ivvanā leda vannĕle sĕlliṁchugonā

kŏtta kŏttagā unnadi
svargamikkaḍe annadi
koḍi tārale.. pūla erulai..
koḍi tārale pūla erulai nela seragāne.. e...

kŏtta kŏttagā unnadi
svargamikkaḍe annadi

saraṇaṁ 2:

nī navvu muddāḍide
mallĕbuvvāye nā yavvanaṁ
nājugu maṁdārame muḽḽa rojāga māre kṣhaṇaṁ

mŏgali parimaḽaṁ mŏgāḍi kaugili
maguva paruvaśhaṁ sukhāla logili
mŏgali parimaḽaṁ mŏgāḍi kaugili
maguva paruvaśhaṁ sukhāla logili
kaṁḍallŏ vaiśhākhamā kaibu ĕṁḍallo karigiṁchumā
tīga malligi narāla paṁdiri aṁdiṁchugonā

kŏtta kŏttagā unnadi
svargamikkaḍe annadi
koḍi tārale.. pūla erulai..
koḍi tārale pūla erulai nela seragāne.. e...

kŏtta kŏttagā unnadi
svargamikkaḍe annadi