Korugunnaanu..ninne serugunnaanu

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
Work
Year
Language

పల్లవి:

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను
ఏనాడో నేను నీదాన్నీ ...నీ హృదయానికి అనువాదాన్ని..హూ....హూ..హూ..
కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

చరణం 1:

ఇంత మంచి తరుణం ఇంకెందుకూ...కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ...కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత పొంగు పరువం నీకెందుకు..ఇంత పొంగు పరువం నీకెందుకు
కౌగిలింతలో కమ్మేసేటందుకు..ఊ..ఊ...

ఆరడుగుల వాడివే...ఆరిపోని వేడివే...
మంచులా.. మౌనిలా ..మాటాడకున్నావేం?
మంచులా.. మౌనిలా.. మాటాడకున్నావేం?

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

చరణం 2:

తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే..నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే..నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తలపు రేకు విప్పింది ఇప్పుడే...తలపు రేకు విప్పింది ఇప్పుడే
మరి వలపు పంట పండాలా అప్పుడే..ఊ...ఊ...

ఆకు మాటు పిందెవే ...అరుగు దిగని పాపవే...
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?

కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
ఏనాడో నేను నీవాణ్ణి ...నీ హృదయానికి అనువాదాన్ని..హూ..హూ....

కోరుకున్నాను... హ..హ..హ..
నిన్నే చేరుకున్నాను...హ..హ..హ..
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను...ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

pallavi:

korugunnānu..ninne serugunnānu
nuvvu ū aṁṭe sālunani ūrugunnānu

korugunnānu..ninne serugunnānu
nuvvu ū aṁṭe sālunani ūrugunnānu
enāḍo nenu nīdānnī ...nī hṛdayānigi anuvādānni..hū....hū..hū..
korugunnānu..ninne serugunnānu
nuvvu ū aṁṭe sālunani ūrugunnānu

saraṇaṁ 1:

iṁta maṁchi taruṇaṁ iṁkĕṁdugū...kavviṁta sŏgasu kājeseḍaṁdugu
iṁta maṁchi taruṇaṁ iṁkĕṁdugū...kavviṁta sŏgasu kājeseḍaṁdugu
iṁta pŏṁgu paruvaṁ nīgĕṁdugu..iṁta pŏṁgu paruvaṁ nīgĕṁdugu
kaugiliṁtalo kammeseḍaṁdugu..ū..ū...

āraḍugula vāḍive...āriboni veḍive...
maṁchulā.. maunilā ..māḍāḍagunnāveṁ?
maṁchulā.. maunilā.. māḍāḍagunnāveṁ?

korugunnānu..ninne serugunnānu
nuvvu ū aṁṭe sālunani ūrugunnānu

saraṇaṁ 2:

tŏli pŏddubŏḍisiṁdi ippuḍe..nīgu tudi jhāmu kāvālā appuḍe
tŏli pŏddubŏḍisiṁdi ippuḍe..nīgu tudi jhāmu kāvālā appuḍe
talabu regu vippiṁdi ippuḍe...talabu regu vippiṁdi ippuḍe
mari valabu paṁṭa paṁḍālā appuḍe..ū...ū...

āgu māḍu piṁdĕve ...arugu digani pābave...
siṁtalu.. vaṁtalu.. nīgemi tĕlusunule?
siṁtalu.. vaṁtalu.. nīgemi tĕlusunule?

korugunnānu... ninne serugunnānu...
ā roju rānī ani ūrugunnānu...
korugunnānu... ninne serugunnānu...
ā roju rānī ani ūrugunnānu...
enāḍo nenu nīvāṇṇi ...nī hṛdayānigi anuvādānni..hū..hū....

korugunnānu... ha..ha..ha..
ninne serugunnānu...ha..ha..ha..
nuvvu ū aṁṭe sālunani ūrugunnānu...ā roju rānī ani ūrugunnānu