Korigale gurraalaide (baalu)

కోరికలే గుర్రాలైతే (బాలు)
Year
Language

పల్లవి:

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే..అహహ.. రెక్కలు వస్తే
ఏమౌతుంది?
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే

చరణం 1:

అహహా..

నేలవిడిచి సాము చేస్తే.. మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే.. కాళ్ళు కొట్టుకుంటాయి

మేడం అర్థమయ్యిందా?

నేలవిడిచి సాము చేస్తే.. మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే.. కాళ్ళు కొట్టుకుంటాయి
గాలి కోటలు కట్టావు.. అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టుపై కెక్కావు.. చచ్చినట్టు దిగమన్నాయి..ఈ.. అహహా..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది

చరణం 2:

పులిని చూసి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు

మై స్వీట్ డార్లింగ్

పులిని చూసి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు
అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మా వంటికి
అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పే అందం ఆడదానికి..ఈ.. అహహా..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
ఏమౌతుంది?
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే..అహహా.. రెక్కలు వస్తే..
ప్చ్..ప్చ్..ప్చ్.. మై పూర్ డార్లింగ్..

pallavi:

korigale gurrālayide.. ūhalage..ahaha.. rĕkkalu vaste
emauduṁdi?
maniṣhigi madi poduṁdi.. braduge śhṛti tappuduṁdi

korigale gurrālayide.. ūhalage rĕkkalu vaste

saraṇaṁ 1:

ahahā..

nelaviḍisi sāmu seste.. mūdibaḽḽu rāludāyi
kaḽḽu nĕttigŏchchāyaṁṭe.. kāḽḽu kŏṭṭuguṁṭāyi

meḍaṁ ardhamayyiṁdā?

nelaviḍisi sāmu seste.. mūdibaḽḽu rāludāyi
kaḽḽu nĕttigŏchchāyaṁṭe.. kāḽḽu kŏṭṭuguṁṭāyi
gāli koḍalu kaṭṭāvu.. avi kūli talabai paḍḍāyi
sivari mĕṭṭubai kĕkkāvu.. sachchinaṭṭu digamannāyi..ī.. ahahā..

korigale gurrālayide.. ūhalage rĕkkalu vaste
maniṣhigi madi poduṁdi.. braduge śhṛti tappuduṁdi
maniṣhigi madi poduṁdi.. braduge śhṛti tappuduṁdi

saraṇaṁ 2:

pulini sūsi nakkalāga vesugŏṁṭivi vādalu
rāju nĕppuḍo sūsi mŏguḍigi pĕṭṭināvu vaṁkalu

mai svīṭ ḍārliṁk

pulini sūsi nakkalāga vesugŏṁṭivi vādalu
rāju nĕppuḍo sūsi mŏguḍigi pĕṭṭināvu vaṁkalu
appu sesina pappu kūḍu aragadammā vaṁṭigi

juṭṭu kŏddi pĕṭṭina kŏppe aṁdaṁ āḍadānigi..ī.. ahahā..

korigale gurrālayide.. ūhalage rĕkkalu vaste
emauduṁdi?
maniṣhigi madi poduṁdi.. braduge śhṛti tappuduṁdi
maniṣhigi madi poduṁdi.. braduge śhṛti tappuduṁdi

korigale gurrālayide.. ūhalage..ahahā.. rĕkkalu vaste..
pch..pch..pch.. mai pūr ḍārliṁk..