Koosiboodigainaa dhiranana

కూచిపూడికైనా ధిరనన
Year
Language

పల్లవి:

కూచిపూడికైనా... ధిరనన
కుంగ్ ఫూలకైనా... తకధిమి
క్యాట్వాక్కైనా... జననన
దేనికైనా... రెడీ
ఆనాటి... బాలుణ్ణి ఈనాటి... రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి

కూచిపూడికైనా... ధిరనన
కుంగ్ ఫూలకైనా... తకధిమి
క్యాట్వాక్కైనా... జననన
దేనికైనా... రెడీ

చరణం 1:

శివధనుస్సునే విరిచిన వాడికి... గడ్డిపరకనే అందిస్తే
వాటే జోక్... వాటే జోక్
వాటే జోక్... వాటే జోక్
హాలహలమే మింగిన వాడికి... కోలాపెప్సీ కొట్టిస్తే
వాటే జోక్... వాటే జోక్
వాటే జోక్... వాటే జోక్

మాన్లీ ఫోజులు మధుర వాక్కులు.. మ్యాజిక్ చూపులు నా సిరులు
ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే... విప్పరా చూపరులు
ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో మమకారాన్నే... రుచి చూసిన చిన్నోణ్ణి

కూచిపూడికైనా... ధిరనన
కుంగ్ ఫూలకైనా... తకధిమి
క్యాట్వాక్కైనా... జననన
దేనికైనా... రెడీ
దేనికైనా... రెడీ

చరణం 2:

సప్త సముద్రాలీదిన వాడికి... పిల్లకాలువే ఎదురొస్తే
వాటే జోక్... వాటే జోక్
వాటే జోక్... వాటే జోక్
చంద్రమండలం ఎక్కిన వాడికి... చింతచెట్టునే చూపిస్తే
వాటే జోక్... వాటే జోక్
వాటే జోక్... వాటే జోక్

వాడి వేడిగ ఆడిపాడితే... నేడే పోవును మీ మతులు
పోటాపోటీగ పొగరు చూపితే... నాకే వచ్చును బహుమతులు
రెహమాను సంగీతం... మహబాగ విన్నోణ్ణి
మీ కాకికూతలకైనా చేతలు చూపే... సరదా ఉన్నోణ్ణి
దేనికైనా రెడీ... దేనికైనా రెడీ...

pallavi:

kūsibūḍigainā... dhiranana
kuṁk phūlagainā... tagadhimi
kyāṭvākkainā... jananana
denigainā... rĕḍī
ānāḍi... bāluṇṇi īnāḍi... rāmuṇṇi
tĕlugiṁṭi kāraṁ tiṁṭū kalalanugaṁṭū pĕrigina kurroṇṇi

kūsibūḍigainā... dhiranana
kuṁk phūlagainā... tagadhimi
kyāṭvākkainā... jananana
denigainā... rĕḍī

saraṇaṁ 1:

śhivadhanussune virisina vāḍigi... gaḍḍibaragane aṁdiste
vāḍe jok... vāḍe jok
vāḍe jok... vāḍe jok
hālahalame miṁgina vāḍigi... kolābĕpsī kŏṭṭiste
vāḍe jok... vāḍe jok
vāḍe jok... vāḍe jok

mānlī phojulu madhura vākkulu.. myājik sūbulu nā sirulu
ŏḽle kaḽluga mĕlla mĕllaga noḽle... vipparā sūbarulu
ābālagobālaṁ mĕchcheḍi mŏnagāṇṇi
tĕlugiṁṭi kāraṁto mamagārānne... rusi sūsina sinnoṇṇi

kūsibūḍigainā... dhiranana
kuṁk phūlagainā... tagadhimi
kyāṭvākkainā... jananana
denigainā... rĕḍī
denigainā... rĕḍī

saraṇaṁ 2:

sapta samudrālīdina vāḍigi... pillagāluve ĕdurŏste
vāḍe jok... vāḍe jok
vāḍe jok... vāḍe jok
saṁdramaṁḍalaṁ ĕkkina vāḍigi... siṁtasĕṭṭune sūbiste
vāḍe jok... vāḍe jok
vāḍe jok... vāḍe jok

vāḍi veḍiga āḍibāḍide... neḍe povunu mī madulu
poḍāboḍīga pŏgaru sūbide... nāge vachchunu bahumadulu
rĕhamānu saṁgīdaṁ... mahabāga vinnoṇṇi
mī kāgigūdalagainā sedalu sūbe... saradā unnoṇṇi
denigainā rĕḍī... denigainā rĕḍī...