కొమ్మమీద కోకిలమ్మ కుహూ అన్నది
పల్లవి:
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
చరణం 1:
ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
చరణం 2:
ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
pallavi:
kŏmma mīda kogilamma kuhū annadi.. kuhu kuhū annadi
adi kūna vinnadī... oho annadi
kŏmma mīda kogilamma kuhū annadi.. kuhu kuhū annadi
adi kūna vinnadī... oho annadi
saraṇaṁ 1:
īnāḍu siguriṁchu sigurāgu vagare e gŏṁtulo rebu e rāgamauno
ī..nāḍu siguriṁchu sigurāgu vagare e gŏṁtulo rebu e rāgamauno
nāḍu ā rāgame guṁḍĕ jadalo.. tānĕ śhṛti sesi layagūrsuno
nāḍu ā rāgame guṁḍĕ jadalo.. tānĕ śhṛti sesi layagūrsuno
ani talli annadi.. adi pilla vinnadi
vini navvugunnadī.. kalalu kannadi
ani talli annadi.. adi pilla vinnadi
vini navvugunnadī..ī.. kalalu kannadi
kŏmma mīda kogilamma kuhū annadi.. kuhu kuhū annadi
adi kūna vinnadī... oho annadi
saraṇaṁ 2:
ī leda hṛdayānni kadiliṁchināvu.. nālona rāgālu paligiṁchināvu
ī leda hṛdayānni kadiliṁchināvu.. nālona rāgālu paligiṁchināvu
nāgu tĕlisiṁdi nī niṁḍu manase .. nenu pāḍedi nī pāḍane
nāgu tĕlisiṁdi nī niṁḍu manase .. nenu pāḍedi nī pāḍane
ani ĕvaru annadi.. adi ĕvaru vinnadi
ī siguru sĕvulage.. gurudu unnadi
ani ĕvaru annadi.. adi ĕvaru vinnadi
ī siguru sĕvulage..e.. gurudu unnadi
kŏmma mīda kogilamma kuhū annadi.. kuhu kuhū annadi
adi kūna vinnadī... oho annadi