Koluvai unnaade

కొలువై ఉన్నాడే
Year
Language

పల్లవి:

కంఠేనాలంబయేత్ గీతం
హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శనేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

కొలువై ఉన్నాడే ...దేవదేవుడూ..
కొలువై ఉన్నాడే... దేవదేవుడూ...
కొలువై ఉన్నాడే....

కొలువై ఉన్నాడే... కోటి సూర్యప్రకాశుడే
కొలువై ఉన్నాడే... కోటి సూర్యప్రకాశుడే
వలరాజు పగవాడె... వనితమోహనాంగుడే
వలరాజు పగవాడె ...వనితమోహనాంగుడే
కొలువై ఉన్నాడే....

చరణం 1:

పలు పొంకమగు చిరువలకంకణములమర నలువంకల మణిరు చులవంక కనరా..
పలు పొంకమగు చిరువలకంకణములమర నలువంకల మణిరు చులవంక కనరా..
పలు పొంకమగు చిరువలకంకణములమర నలువంకల మణిరు చులవంక కనరా..
తలవంక నలవేలూ ఊ ఊ...
ఆ....
తలవంక నలవేలు... కులవంక నెలవంక..
తలవంక నలవేలు... కులవంక నెలవంక..
వలచేత నొసగింక వైఖరి మీరంగ

కొలువై ఉన్నాడే దేవదేవుడూ...
కొలువై ఉన్నాడే ...

చరణం 2:

మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు..
భుజగ కేయురాలు మెరయంగ..
మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయురాలు మెరయంగ...

పాలుగారు మోమున శ్రీలు పొడమా ఆ..
ఆ....
పాలుగారు మోమున శ్రీలు పొడమ ....
పులితోలుగట్టి ముమ్మొన వాలుగట్టి చెరగా....

కొలువై ఉన్నాడే దేవదేవుడూ...దేవదేవుడూ...
కొలువై ఉన్నాడే ...

pallavi:

kaṁṭhenālaṁbayet gīdaṁ
hastena ardhaṁ pradarśhayet
sakṣhubhyāṁ darśhanet bhāvaṁ
pādābhyāṁ tāḽaṁ āsaret

kŏluvai unnāḍe ...devadevuḍū..
kŏluvai unnāḍe... devadevuḍū...
kŏluvai unnāḍe....

kŏluvai unnāḍe... koḍi sūryapragāśhuḍe
kŏluvai unnāḍe... koḍi sūryapragāśhuḍe
valarāju pagavāḍĕ... vanidamohanāṁguḍe
valarāju pagavāḍĕ ...vanidamohanāṁguḍe
kŏluvai unnāḍe....

saraṇaṁ 1:

palu pŏṁkamagu siruvalagaṁkaṇamulamara naluvaṁkala maṇiru sulavaṁka kanarā..
palu pŏṁkamagu siruvalagaṁkaṇamulamara naluvaṁkala maṇiru sulavaṁka kanarā..
palu pŏṁkamagu siruvalagaṁkaṇamulamara naluvaṁkala maṇiru sulavaṁka kanarā..
talavaṁka nalavelū ū ū...
ā....
talavaṁka nalavelu... kulavaṁka nĕlavaṁka..
talavaṁka nalavelu... kulavaṁka nĕlavaṁka..
valaseda nŏsagiṁka vaikhari mīraṁga

kŏluvai unnāḍe devadevuḍū...
kŏluvai unnāḍe ...

saraṇaṁ 2:

meluga radanaṁbu rālu sĕkkina uṁgarālu..
bhujaga keyurālu mĕrayaṁga..
meluga radanaṁbu rālu sĕkkina uṁgarālu
bhujaga keyurālu mĕrayaṁga...

pālugāru momuna śhrīlu pŏḍamā ā..
ā....
pālugāru momuna śhrīlu pŏḍama ....
pulidolugaṭṭi mummŏna vālugaṭṭi sĕragā....

kŏluvai unnāḍe devadevuḍū...devadevuḍū...
kŏluvai unnāḍe ...