Title (Indic)పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా WorkKokilamma Year1983 LanguageTelugu Credits Role Artist Music Em.es. vishvanaathan Performer Balasubramaniam S.P. Writer Acharya Athreya LyricsTeluguపల్లవి: పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ||2|| ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా చరణం 1: నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ||2|| ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ||2|| చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది||2|| చరణం 2: నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ||2|| ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ||2|| చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది||2|| Englishpallavi: pallaviṁchavā nā gŏṁtulo pallavi kāvā nā pāḍalo ||2|| praṇaya sudhā rādhā nā bradugu nīdi kādā saraṇaṁ 1: nenunnadi nīlone ā nenu nīvele nādannadi emunnadi nālo nevenāḍŏ malisāvu ī rādini nenīnāḍu palagāli nī gīdini ||2|| ide nāgu tabamanī ide nāgu varamani ||2|| sĕppālani uṁdi guṁḍĕ vippālani uṁdi||2|| saraṇaṁ 2: nī premagu kalaśhānni nī pūjagu nilayānni nī vīṇagu nādānni kānā ne innāḽḽu sesiṁdi ārādhana nīgu īnāḍu tĕlibedi nā vedana ||2|| ide ninnu vinamani ide nijaṁ anamani ||2|| sĕppālani uṁdi guṁḍĕ vippālani uṁdi||2||