Dheem taana naaheere

ధీం తాన నాహీరే
Work
Year
Language

పల్లవి:

ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే

అటు చూడొద్దన్నానా ..మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే ..మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో ..బహుశా
ఈ తలనొప్పేదైనా...నీ తప్పేంలేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ... మనసా
తెలుసా పడవలసిందేగా నువిలా నానా హింస

ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసితెలియని పసి మనసా

అటు చూడొద్దన్నానా ..మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే.. మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా

చరణం 1:

మునుపేనాడూ.. ఏ కుర్రాడు.. పడలేదంటే.. నీ వెనకాలా
వందలు వేలు ..ఉండుంటారు ..మతి చెడలేదే.. ఇలా వాళ్ళందరి నీ వళ్ళ

ఎందుకివ్వాళె ఇంత మత్తెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలేసావా
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా

అటు చూడొద్దన్నానా ..మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా

చరణం 2:

ఏ దారైనా ..ఏ వేళైనా.. ఎదురవుతుంటే ...నేరం తనదేనా
ఇంట్లో ఉన్నా... నిదరోతున్నా... కనిపిస్తుంటే... ఆ చిత్రం నీలో ఉందే

ఎవ్వరినని ఏం లాభం ఎందుకు యద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నా మీదే

ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే

pallavi:

dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre

aḍu sūḍŏddannānā ..māḍāḍŏddannānā
ŏddŏddu aṁṭe vinnāvaṁṭe ..manasā
eṁ paravāledanugunnāvemo ..bahuśhā
ī talanŏppedainā...nī tappeṁledannā
ayyayyo aṁṭāremo gānī... manasā
tĕlusā paḍavalasiṁdegā nuvilā nānā hiṁsa

dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
premani kadiliṁchāve tosīdosani tŏli vayasā
ĕṁdugu badulichchāve tĕlisidĕliyani pasi manasā

aḍu sūḍŏddannānā ..māḍāḍŏddannānā
ŏddŏddu aṁṭe vinnāvaṁṭe.. manasā
eṁ paravāledanugunnāvemo bahuśhā

saraṇaṁ 1:

munubenāḍū.. e kurrāḍu.. paḍaledaṁṭe.. nī vĕnagālā
vaṁdalu velu ..uṁḍuṁṭāru ..madi sĕḍalede.. ilā vāḽḽaṁdari nī vaḽḽa

ĕṁdugivvāḽĕ iṁta mattĕkkiṁdo sĕbudāvā
eṁ jariguṁṭuṁdaṁṭe aḍiginavāḽḽani tiḍadāvā
aṁdari lāgā vāṇṇi vīdhullo vadilesāvā
guṁḍĕla gummaṁdāḍi vastuṁṭe sūstunnāvā

aḍu sūḍŏddannānā ..māḍāḍŏddannānā
ŏddŏddu aṁṭe vinnāvaṁṭe manasā
eṁ paravāledanugunnāvemo bahuśhā

saraṇaṁ 2:

e dārainā ..e veḽainā.. ĕduravuduṁṭe ...neraṁ tanadenā
iṁṭlo unnā... nidarodunnā... kanibistuṁṭe... ā sitraṁ nīlo uṁde

ĕvvarinani eṁ lābhaṁ ĕṁdugu yada laya tappiṁde
ĕkkaḍa uṁdo lobaṁ nīdo vayaseṁchĕppiṁde
alago ulugo pābaṁ ŏppuguneṁdugu ibbaṁde
kanage nāgīgobaṁ kannĕgā puṭṭina nā mīde

dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre
dhīṁ tāna nāhīre dhīṁ dhīṁ tāna nāhīre