Kattugo kattugo galla seera

కట్టుకో కట్టుకో గళ్ళ చీర
Year
Language

పల్లవి:

కట్టుకో కట్టుకో.. గళ్ళచీర
పెట్టుకో పెట్టుకో.. పెళ్ళిబొట్టు
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ
పట్టుకో పట్టుకో.. పూలదండ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం 1:

నీ కులుకులు చూస్తుంటే.. ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే.. లోకంతో పని లేదు
నీ కులుకులు చూస్తుంటే.. ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే.. లోకంతో పని లేదు

చేతులు చేతులు కలిపి.. పోదామా పోదామా
చెక్కిలి చెక్కిలి కలిపి.. ఉందామా ఉందామా
నా చిలిపి తుమ్మెద రాజా

చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ
పట్టుకో పట్టుకో.. పూలదండ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం 2:

ముత్యాల పందింట్లో.. మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో.. ముద్దుగ చెల్లిస్తావా

చుక్కల పల్లకి తెస్తా.. భలేగా భలేగా
చక్కిలి గింతలు చేస్తా.. ఇలాగా ఇలాగా
ఓ చక్కర నవ్వుల రాణీ

కట్టుకో కట్టుకో.. గళ్ళచీర
పెట్టుకో పెట్టుకో.. పెళ్ళిబొట్టు
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి... చిన్నదాన.. జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ
పట్టుకో పట్టుకో.. పూలదండ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు.. చిన్నవాడ.. నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

pallavi:

kaṭṭugo kaṭṭugo.. gaḽḽasīra
pĕṭṭugo pĕṭṭugo.. pĕḽḽibŏṭṭu
sukkalāṁṭi... sinnadāna.. junnu mukkalāga unnadāna

suṭṭugo suṭṭugo.. paṭṭubāvaḍa
paṭṭugo paṭṭugo.. pūladaṁḍa
koḍe kāru.. sinnavāḍa.. ninnu vīḍalenoy vannĕgāḍa

saraṇaṁ 1:

nī kulugulu sūstuṁṭe.. āgali kāne kādu
nī kannula nīḍa uṁṭe.. logaṁto pani ledu

sedulu sedulu kalibi.. podāmā podāmā
sĕkkili sĕkkili kalibi.. uṁdāmā uṁdāmā
nā silibi tummĕda rājā

suṭṭugo suṭṭugo.. paṭṭubāvaḍa
paṭṭugo paṭṭugo.. pūladaṁḍa
koḍe kāru.. sinnavāḍa.. ninnu vīḍalenoy vannĕgāḍa
koḍe kāru.. sinnavāḍa.. ninnu vīḍalenoy vannĕgāḍa

saraṇaṁ 2:

mutyāla paṁdiṁṭlo.. mūḍumuḽḽu vestāvā
muribāla mabbullo.. mudduga sĕllistāvā
mutyāla paṁdiṁṭlo.. mūḍumuḽḽu vestāvā
muribāla mabbullo.. mudduga sĕllistāvā

sukkala pallagi tĕstā.. bhalegā bhalegā
sakkili giṁtalu sestā.. ilāgā ilāgā
o sakkara navvula rāṇī