పల్లవి:
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత ||2||
చరణం 1:
పరిశుద్ధాత్మ మహిమ వరపుతృగంటివమ్మ ||2||
ప్రభు ఏసునాధుకృపచే మా భువికి కలిగే రక్ష
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
చరణం 2:
భువి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ ||2||
క్షణమైన శాంతిలేదే దినదినము శోధానాయే
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
pallavi:
karuṇiṁchu merimādā śharaṇiṁka merimāda
nīve śharaṇiṁka merimāda ||2||
saraṇaṁ 1:
pariśhuddhātma mahima varabutṛgaṁṭivamma ||2||
prabhu esunādhukṛpase mā bhuvigi kalige rakṣha
karuṇiṁchu merimādā śharaṇiṁka merimāda
nīve śharaṇiṁka merimāda
saraṇaṁ 2:
bhuvi leni dāriseri parihāsamāye bradugū ||2||
kṣhaṇamaina śhāṁtilede dinadinamu śhodhānāye
karuṇiṁchu merimādā śharaṇiṁka merimāda
nīve śharaṇiṁka merimāda