పల్లవి:
కరుణించవే తులసిమాత
కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా
కరుణించవే తులసిమాత
చరణం 1:
నిన్నే కోరి పూజించిన సతికీ...కలుగుకాదే సౌభాగ్యములన్ని
నిన్నే కోరి పూజించిన సతికీ...కలుగుకాదే సౌభాగ్యములూ
కరుణించవే తులసిమాత..కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా...కరుణించవే....దీవించవే..
పాలించవే..తులసిమాత
చరణం 2:
వేలుపురాణి....వాడని వయసు..వైభవమంతా నీ మహిమేగా...
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
వేలుపురాణి....వాడని వయసు...వైభవమంతా నీ మహిమేగా...
అతివలలోనా అతిశయమందే...భోగమందీయ్యవే..
కరుణించవే కల్పవల్లీ...
కరుణించవే కల్పవల్లీ...దీవించవే తల్లీ ...మనసారా
కరుణించవే....దీవించవే...పాలించవే...కల్పవల్లీ
చరణం 3:
నిదురనైనా నా నాధుని సేవా..చెదరనీక కాపాడగదే
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
నిదురనైనా నా నాధుని సేవా...చెదరనీక కాపాడగదే
కలలనైనా గోపాలుడు నన్నే...వలచురీతి దీవించగదే....
కలలనైనా గోపాలుడు నన్నే...వలచురీతి దీవించగదే
కరుణించవే కల్పవల్లీ...కరుణించవే తూలసిమాత
దీవించవే తల్లీ మనసారా..
కరుణించవే...దీవించవే...
పాలించవే....తులసిమాత
pallavi:
karuṇiṁchave tulasimāda
karuṇiṁchave tulasimāda
dīviṁchave devī manasārā
karuṇiṁchave tulasimāda
saraṇaṁ 1:
ninne kori pūjiṁchina sadigī...kalugugāde saubhāgyamulanni
ninne kori pūjiṁchina sadigī...kalugugāde saubhāgyamulū
karuṇiṁchave tulasimāda..karuṇiṁchave tulasimāda
dīviṁchave devī manasārā...karuṇiṁchave....dīviṁchave..
pāliṁchave..tulasimāda
saraṇaṁ 2:
veluburāṇi....vāḍani vayasu..vaibhavamaṁtā nī mahimegā...
ā......ā....ā...ā....ā...ā
ā......ā....ā...ā....ā...ā
veluburāṇi....vāḍani vayasu...vaibhavamaṁtā nī mahimegā...
adivalalonā adiśhayamaṁde...bhogamaṁdīyyave..
karuṇiṁchave kalbavallī...
karuṇiṁchave kalbavallī...dīviṁchave tallī ...manasārā
karuṇiṁchave....dīviṁchave...pāliṁchave...kalbavallī
saraṇaṁ 3:
niduranainā nā nādhuni sevā..sĕdaranīga kābāḍagade
ā...ā...ā...ā.ā.ā.ā
ā...ā...ā...ā.ā.ā.ā
niduranainā nā nādhuni sevā...sĕdaranīga kābāḍagade
kalalanainā gobāluḍu nanne...valasurīdi dīviṁchagade....
kalalanainā gobāluḍu nanne...valasurīdi dīviṁchagade
karuṇiṁchave kalbavallī...karuṇiṁchave tūlasimāda
dīviṁchave tallī manasārā..
karuṇiṁchave...dīviṁchave...
pāliṁchave....tulasimāda