Kannulu neeve kaavaali

కన్నులు నీవే కావాలి
Work
Year
Language

పల్లవి:

ఏనాటికైనా ఏ జన్మనైనా నీతోడు నీడగా నీచేయి వీడకా...
నీ అడుగుజాడలే అనుసరిస్తాను...

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలీ కావ్యం నేనై నిలవాలి
కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలీ కావ్యం నేనై నిలవాలి
కన్నులు నీవే కావాలి ....

చరణం 1:

మనసు నేనై వుండాలి మమత నీవై నిండాలి
మనసు నేనై వుండాలి మమత నీవై నిండాలి
కడలి నేనై పొంగాలీ
నదివి నీవై చేరాలీ
కడలి నేనై పొంగాలీ
నదివి నీవై చేరాలీ
నదివీ నీవై చేరాలీ

కన్నులు నీవే కావాలీ...

చరణం 2:

తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి
తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి
దైవం నీవై నడపాలీ ధర్మం నేనై నడవాలి
దైవం నీవై నడపాలీ ధర్మం నేనై నడవాలి
శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి..

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలీ కావ్యం నేనై నిలవాలి
కన్నులు నీవే కావాలి ...

pallavi:

enāḍigainā e janmanainā nīdoḍu nīḍagā nīseyi vīḍagā...
nī aḍugujāḍale anusaristānu...

kannulu nīve kāvāli kalanai nene rāvāli
kavide nīvai uragālī kāvyaṁ nenai nilavāli
kannulu nīve kāvāli kalanai nene rāvāli
kavide nīvai uragālī kāvyaṁ nenai nilavāli
kannulu nīve kāvāli ....

saraṇaṁ 1:

manasu nenai vuṁḍāli mamada nīvai niṁḍāli
manasu nenai vuṁḍāli mamada nīvai niṁḍāli
kaḍali nenai pŏṁgālī
nadivi nīvai serālī
kaḍali nenai pŏṁgālī
nadivi nīvai serālī
nadivī nīvai serālī

kannulu nīve kāvālī...

saraṇaṁ 2:

tŏlagari nīvai silagāli mŏlaganu nenai mŏlavāli
tŏlagari nīvai silagāli mŏlaganu nenai mŏlavāli
daivaṁ nīvai naḍabālī dharmaṁ nenai naḍavāli
daivaṁ nīvai naḍabālī dharmaṁ nenai naḍavāli
śhilbaṁ nīvai kalbana nenai siragālaṁ jīviṁchāli
sĕragani mārani śhilākṣharālai siraṁjīvulaṁ kāvāli..

kannulu nīve kāvāli kalanai nene rāvāli
kavide nīvai uragālī kāvyaṁ nenai nilavāli
kannulu nīve kāvāli ...