Kannebilla todi pillagaadi kochchenama

కన్నెపిల్ల తోటి పిల్లగాడి కొచ్చెనమ
Year
Language

పల్లవి:

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది...
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట...ఆ...ఆ..

చరణం 1:

ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో... వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో ..మంచు ముద్దు ఇచ్చుకో

పల్లె అందంలో పైటే జారితే... పడుచు గంధంలో పాటే పుట్టదా..
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ...ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో
పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం
ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం...

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట

చరణం 2:

ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో... నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో... పైటగా ఉండవా

బ్యుటి తోడూంటే ఊటి దండగ... స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం.. కటేస్తాలే నా ప్రేమ గొపురం

పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం
ఇది కింద మీద ఉందా... లేదా యవ్వారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది...
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ....
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట..ఆ...ఆహ

pallavi:

kannĕbilladoḍi pillagāḍi kŏchchĕnamma pīgulāḍa
kaṁṭa paḍḍa nāḍe puṭṭugŏchchĕ guṭṭu saḍḍa pāgulāḍa
tīrā suste rukmiṇamma muṁde vuṁdi...
ārā tīste satyabhāma vĕnage vuṁdi... ĕṭṭāgamma

kannĕbilladoḍi pillagāḍi kŏchchĕnamma pīgulāḍa
kaṁṭa paḍḍa nāḍe puṭṭugŏchchĕ guṭṭu saḍḍa pāgulāḍa...ā...ā..

saraṇaṁ 1:

ŏḽḽu paravaḽḽu tŏkkeḍi veḽalo... vachchi vāḍesugo
kaḽḽu vaḍagaḽḽu karigiṁche veḍilo ..maṁchu muddu ichchugo

pallĕ aṁdaṁlo paiḍe jāride... paḍusu gaṁdhaṁlo pāḍe puṭṭadā..
vaṁṭigi vaḽḽu daggarigā jarubugo ...muddu muribaṁ muchchaḍagā paṁchugo
pāśhaṁ ...yamabāśhaṁ ...salimāsaṁ... sĕli kosaṁ
idi ado ido ĕdo ĕdo vedāṁtaṁ...

kannĕbilladoḍi pillagāḍi kŏchchĕnamma pīgulāḍa
kaṁṭa paḍḍa nāḍe puṭṭugŏchchĕ guṭṭu saḍḍa pāgulāḍa

saraṇaṁ 2:

īḍu sūrīḍu sĕga pĕṭṭe veḽalo... nīḍagā uṁḍavā
paṁḍu silagamma pasi gaṭṭe veḽalo... paiḍagā uṁḍavā

byuḍi toḍūṁṭe ūḍi daṁḍaga... svīḍi kaugiṭlo pūḍā paṁḍaga
nī kallalo sĕstāle kāburaṁ.. kaḍestāle nā prema gŏburaṁ

pāśhaṁ ...yamabāśhaṁ ...salimāsaṁ... sĕli kosaṁ
idi kiṁda mīda uṁdā... ledā yavvāraṁ

kannĕbilladoḍi pillagāḍi kŏchchĕnamma pīgulāḍa
kaṁṭa paḍḍa nāḍe puṭṭugŏchchĕ guṭṭu saḍḍa pāgulāḍa
tīrā suste rukmiṇamma muṁde vuṁdi...
ārā tīste satyabhāma vĕnage vuṁdi... ĕṭṭāgamma....
kannĕbilladoḍi pillagāḍi kŏchchĕnamma pīgulāḍa
kaṁṭa paḍḍa nāḍe puṭṭugŏchchĕ guṭṭu saḍḍa pāgulāḍa..ā...āha