కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై
పల్లవి:
ఉపకార చింతే నేరమా కరుణే నిషేధమా
నీలాపనిందలే ఈ లోక నైజమా
న్యాయమే కానగ జాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై
అనేరా ఈ తీరునా ఈ లోకులు
చరణం 1:
పాముల కన్నులతో కనేరా పరుల.. ఆ ఆ ఆ...
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై
అనేరా ఈ తీరునా ఈ లోకులు
చరణం 2:
నా మనసు నడత ఎరిగినవారే అపవాదు వేసినా.
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై
అనేరా ఈ తీరునా ఈ లోకులు
pallavi:
ubagāra siṁte neramā karuṇe niṣhedhamā
nīlābaniṁdale ī loga naijamā
nyāyame kānaga jālarā
kanerā kāmāṁdhulai manerā unmādulai
anerā ī tīrunā ī logulu
kanerā kāmāṁdhulai manerā unmādulai
anerā ī tīrunā ī logulu
saraṇaṁ 1:
pāmula kannulado kanerā parula.. ā ā ā...
pālanu posina sedine karaserā
nīḍanŏsaṁgina vārige kīḍu seserā
nyāyame kānagajālarā
kanerā kāmāṁdhulai manerā unmādulai
anerā ī tīrunā ī logulu
saraṇaṁ 2:
nā manasu naḍada ĕriginavāre abavādu vesinā.
nammerā pĕdavāru nā māḍa
nyāyame kānagajālarā
kanerā kāmāṁdhulai manerā unmādulai
anerā ī tīrunā ī logulu
kanerā kāmāṁdhulai manerā unmādulai
anerā ī tīrunā ī logulu