Kalise kallalonaa... kurise poolavaanaa

కలిసే కళ్ళలోనా... కురిసే పూలవానా
Work
Year
Language

పల్లవి:

కలిసే కళ్ళలోనా... కురిసే పూలవానా...
విరిసెను ప్రేమలు హృదయానా...

చరణం 1:

పెరిగీ తరిగేను నెలరాజు... వెలుగును నీ మోము ప్రతిరోజూ !!2!!
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే

చరణం 2:

ఎదురుగా చెలికాణ్ణి చూశాను... ఎంతో పులకించి పోయాను.. ||2||
ఈపొందు కలకాలం నే కోరేను...

చరణం 3:

కౌగిలి పిలిచేను ఎందుకనీ..
పెదవులు వణికేను దేనికనీ... ||2||

మనలోని పరువాలు పెనవేయాలనీ.. !కలిసే !!

లాల.. లాలా..లల...లాలా..

pallavi:

kalise kaḽḽalonā... kurise pūlavānā...
virisĕnu premalu hṛdayānā...

saraṇaṁ 1:

pĕrigī tarigenu nĕlarāju... vĕlugunu nī momu pradirojū !!2!!
pradireyi punnamile nīdo uṁṭe

saraṇaṁ 2:

ĕdurugā sĕligāṇṇi sūśhānu... ĕṁto pulagiṁchi poyānu.. ||2||
ībŏṁdu kalagālaṁ ne korenu...

saraṇaṁ 3:

kaugili pilisenu ĕṁduganī..
pĕdavulu vaṇigenu deniganī... ||2||

manaloni paruvālu pĕnaveyālanī.. !kalise !!

lāla.. lālā..lala...lālā..