Kaanaraara kailaasanivaasa

కానరార కైలాసనివాస
Year
Language

పల్లవి:

కానరార కైలాసనివాస...బాలేందుధరా జటాధరా..హరా..
కానరార కైలాసనివాస ..బాలేందుధరా జటాధరా...
కానరారా ...
భక్తజాల పరిపాల దయాళ ...
భక్తజాల పరిపాల దయాళ...హిమశైలసుతా ప్రేమలోల...

కానరార కైలాసనివాస ..బాలేందుధరా జటాధరా ..కానరారా

చరణం 1:

నిన్ను చూడ మది కోరితిరా...ఆ..ఆ..ఆ...
నిన్ను చూడ మది కోరితిరా...నీ సన్నిధానమున చేరితిరా...
నిన్ను చూడ మది కోరితిరా...నీ సన్నిధానమున చేరితిరా...
కన్నడ సేయక కన్నులు చల్లగ...మన్ననసేయర గిరిజారమణా..
కానరార కైలాసనివాస...బాలేందుధరా జటాధరా ..కానరార

చరణం 2:

సర్పభూషితాంగా... కందర్పదర్పభంగా
సర్పభూషితాంగా ...కందర్పదర్పభంగా...
భవపాశనాశ పార్వతీమనోహర...హే మహేశ...వ్యోమకేశ... త్రిపురహర...
కానరార ..కైలాసనివాస...బాలేందుధరా జటాధరా ...కానరారా...

pallavi:

kānarāra kailāsanivāsa...bāleṁdudharā jaḍādharā..harā..
kānarāra kailāsanivāsa ..bāleṁdudharā jaḍādharā...
kānarārā ...
bhaktajāla paribāla dayāḽa ...
bhaktajāla paribāla dayāḽa...himaśhailasudā premalola...

kānarāra kailāsanivāsa ..bāleṁdudharā jaḍādharā ..kānarārā

saraṇaṁ 1:

ninnu sūḍa madi koridirā...ā..ā..ā...
ninnu sūḍa madi koridirā...nī sannidhānamuna seridirā...
ninnu sūḍa madi koridirā...nī sannidhānamuna seridirā...
kannaḍa seyaga kannulu sallaga...mannanaseyara girijāramaṇā..
kānarāra kailāsanivāsa...bāleṁdudharā jaḍādharā ..kānarāra

saraṇaṁ 2:

sarbabhūṣhidāṁgā... kaṁdarbadarbabhaṁgā
sarbabhūṣhidāṁgā ...kaṁdarbadarbabhaṁgā...
bhavabāśhanāśha pārvadīmanohara...he maheśha...vyomageśha... triburahara...
kānarāra ..kailāsanivāsa...bāleṁdudharā jaḍādharā ...kānarārā...