పల్లవి:
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి... ఈ నిమిషంలో...నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి ఈ నిమిషంలో...నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...
చరణం 1:
తొలిసంజె మలిసంజె లేల...నా చెంత చెలి ఉన్న వేళ
తొలిసంజె మలిసంజె వేళ...నా చెంత చెలి ఉన్న వేళ
చిరుగాలి సెలయేరు లేల...నా మనిషి తోడున్న వేళ
అనువైన వేళ... ఈ శుభవేళ...
బ్రతుకే వెన్నెల వేళా...వేళా ..వేళా..
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి...ఆ..ఆ..
ఈ నిమిషంలో...ఆ...ఆ..
నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...
చరణం 2:
సిరిదివ్వెలో వెలుగులాగ...నీ చూపులో నిలిచిపోనీ
సిరిదివ్వెలో వెలుగులాగ...నీ చూపులో నిలిచిపోనీ
జేగంటలో రవళిలాగ...నీ ఊపిరై కలిసిపోనీ...
కలలే కాని ...కలతే లేని..
లోకానకే చేరిపోనీ...చేరిపోనీ...
కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి...ఆ..ఆ..
ఈ నిమిషంలో...ఆ...ఆ..
నీ ఒడిలోనే నిదురపోనీ...
కాలమిలా ఆగిపోనీ...
pallavi:
kālamilā āgibonī...kalanijamai sāgibonī
annī marasi... ī nimiṣhaṁlo...nī ŏḍilone nidurabonī
kālamilā āgibonī...kalanijamai sāgibonī
annī marasi ī nimiṣhaṁlo...nī ŏḍilone nidurabonī...
kālamilā āgibonī...
saraṇaṁ 1:
tŏlisaṁjĕ malisaṁjĕ lela...nā sĕṁta sĕli unna veḽa
tŏlisaṁjĕ malisaṁjĕ veḽa...nā sĕṁta sĕli unna veḽa
sirugāli sĕlayeru lela...nā maniṣhi toḍunna veḽa
anuvaina veḽa... ī śhubhaveḽa...
braduge vĕnnĕla veḽā...veḽā ..veḽā..
kālamilā āgibonī...kalanijamai sāgibonī
annī marasi...ā..ā..
ī nimiṣhaṁlo...ā...ā..
nī ŏḍilone nidurabonī...
kālamilā āgibonī...
saraṇaṁ 2:
siridivvĕlo vĕlugulāga...nī sūbulo nilisibonī
siridivvĕlo vĕlugulāga...nī sūbulo nilisibonī
jegaṁṭalo ravaḽilāga...nī ūbirai kalisibonī...
kalale kāni ...kalade leni..
logānage seribonī...seribonī...
kālamilā āgibonī...kalanijamai sāgibonī
annī marasi...ā..ā..
ī nimiṣhaṁlo...ā...ā..
nī ŏḍilone nidurabonī...
kālamilā āgibonī...