Jorugaa hushaarugaa shigaaru podamaa

జోరుగా హుషారుగా షికారు పోదమా
Year
Language

పల్లవి:

జోరుగా హుషారుగా షికారు పోదమా..
హాయి హాయిగా.. తియ్య తియ్యగా

జోరుగా హుషారుగా షికారు పోదమా..
హాయి హాయిగా.. తియ్య తియ్యగా

జోరుగా..ఆ..

చరణం 1:

ఓ.. బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే

ఓ..ఓ..ఓ.. బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువ నంటినే.. మరువ నంటినే..

ఓ..ఓ..ఓ.. జోరుగా హుషారుగా షికారు పోదమా..
జోరుగా..ఆ..

చరణం 2:

నీ..ఈ.. వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే

ఓ..ఓ..ఓ..వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలిసిరాగదే.. కలిసిరాగదే..

ఓ.. ఓ.. ఓ.. జోరుగా హుషారుగా షికారు పోదమా..
జోరుగా..ఆ..

చరణం 3:

నా..ఆ.. కలలలోన చెలియ నిన్నే పిలిచినాడనే
కనులు తెరిచి ఎదుట నిన్నే కాంచినాడనే

ఓ..ఓ..ఓ.. కలలలోన చెలియ నిన్నే పిలిచినాడనే
కనులు తెరిచి ఎదుట నిన్నే కాంచినాడనే
వరించినాడనే.. వరించినాడనే..

ఓ..ఓ..ఓ.. జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా.. తియ్య తియ్యగా
జోరుగా..ఆ..
జోరుగా..ఆ..

pallavi:

jorugā huṣhārugā ṣhigāru podamā..
hāyi hāyigā.. tiyya tiyyagā

jorugā huṣhārugā ṣhigāru podamā..
hāyi hāyigā.. tiyya tiyyagā

jorugā..ā..

saraṇaṁ 1:

o.. bāla nī vayyāramĕṁchi marulugŏṁṭine
sāla prema pāṭhamulanu saduvugŏṁṭine

o..o..o.. bāla nī vayyāramĕṁchi marulugŏṁṭine
sāla prema pāṭhamulanu saduvugŏṁṭine
maruva naṁṭine.. maruva naṁṭine..

o..o..o.. jorugā huṣhārugā ṣhigāru podamā..
jorugā..ā..

saraṇaṁ 2:

nī..ī.. vannĕsinnĕlanni sūsi valasināḍane
vayasu sŏgasu talasi talasi murisināḍane

o..o..o..vannĕsinnĕlanni sūsi valasināḍane
vayasu sŏgasu talasi talasi murisināḍane
kalisirāgade.. kalisirāgade..

o.. o.. o.. jorugā huṣhārugā ṣhigāru podamā..
jorugā..ā..

saraṇaṁ 3:

nā..ā.. kalalalona sĕliya ninne pilisināḍane
kanulu tĕrisi ĕduḍa ninne kāṁchināḍane

o..o..o.. kalalalona sĕliya ninne pilisināḍane
kanulu tĕrisi ĕduḍa ninne kāṁchināḍane
variṁchināḍane.. variṁchināḍane..

o..o..o.. jorugā huṣhārugā ṣhigāru podamā
hāyi hāyigā.. tiyya tiyyagā
jorugā..ā..
jorugā..ā..