Title (Indic)పాలనవ్వులలోన పగడాల వెలుగులు WorkJoker Year1993 LanguageTelugu Credits Role Artist Music Veturi Sundara Ramamurthy Performer K.S. Chitra Performer Balasubramaniam S.P. LyricsTeluguపల్లవి: పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ చరణం 1: చిలిపి మాటలు చిలికే పాట పేరడి చురుకు చేతిలో తిరిగే పేక గారడి చిట్టిపాప బెట్టు అది హాటు ట్రాజెడి రట్టుచేయి బెట్టు ఇది స్వీటు కామెడి గువ్వ నువ్వు నేను నవ్వే నవ్వులోన పువ్వు పువ్వు వాన జల్లాయెను కయ్యాలు నేటికి కట్టాయెను చిన్నారి ఆటల పుట్టాయెను పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ చరణం 2: తగువుపాపతో చెలిమి చేసి జోకరు బిగువులాగితే పొంగి పోయే హ్యూమరు ఎత్తువేసి వస్తే ఎదురైన నేస్తమా చిత్తుచేసి నావే ఎదలోని బంధమా చిన్న చిన్న లేత పొన్నా పొన్నా ప్రేమకన్న మిన్న లేదు లేదోయన్న కుందేలు జాబిలి ఫ్రెండాయెను అందాల స్నేహము విందాయెను పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ Englishpallavi: pālanavvulalona pagaḍāla vĕlugulu bāla palugulona palagāli silagalu paina pagaḍi veṣhaṁ ŏga veḍugainadi lona tagani pāśhaṁ ī jogarainadi amma amma pūla rĕmma rĕmma nuvvu āḍe bŏmma nenu avudānamma pālanavvulalona pagaḍāla vĕlugulu bāla palugulona palagāli silagalu paina pagaḍi veṣhaṁ ŏga veḍugainadi lona tagani pāśhaṁ ī jogarainadi amma amma pūla rĕmma rĕmma nuvvu āḍe bŏmma nenu avudānamma saraṇaṁ 1: silibi māḍalu silige pāḍa peraḍi surugu sedilo tirige pega gāraḍi siṭṭibāba bĕṭṭu adi hāḍu ṭrājĕḍi raṭṭuseyi bĕṭṭu idi svīḍu kāmĕḍi guvva nuvvu nenu navve navvulona puvvu puvvu vāna jallāyĕnu kayyālu neḍigi kaṭṭāyĕnu sinnāri āḍala puṭṭāyĕnu pālanavvulalona pagaḍāla vĕlugulu bāla palugulona palagāli silagalu paina pagaḍi veṣhaṁ ŏga veḍugainadi lona tagani pāśhaṁ ī jogarainadi amma amma pūla rĕmma rĕmma nuvvu āḍe bŏmma nenu avudānamma saraṇaṁ 2: taguvubābado sĕlimi sesi jogaru biguvulāgide pŏṁgi poye hyūmaru ĕttuvesi vaste ĕduraina nestamā sittusesi nāve ĕdaloni baṁdhamā sinna sinna leda pŏnnā pŏnnā premaganna minna ledu ledoyanna kuṁdelu jābili phrĕṁḍāyĕnu aṁdāla snehamu viṁdāyĕnu pālanavvulalona pagaḍāla vĕlugulu bāla palugulona palagāli silagalu paina pagaḍi veṣhaṁ ŏga veḍugainadi lona tagani pāśhaṁ ī jogarainadi amma amma pūla rĕmma rĕmma nuvvu āḍe bŏmma nenu avudānamma