Jhoole jhoole jhum

ఝూలే ఝూలే ఝుం
Work
Year
Language

పల్లవి:

ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..

ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే
ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే పొంగేటి గంగ నాపే శివుడేలే
వాడంటి వాడే.. మొగవాడంటే వాడే.. ఆ రొమ్ము చూడే
ఆ దమ్ము చూడే.. నా జన్మ జతగాడే..

ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..

ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే శివశక్తి చిందాడిందే జవరాలే

చరణం 1:

ఆ ఆ ఆ అ ...
సూదంటి కళ్ళే.. అది తేనెటీగ ముళ్ళై.. ఓఓ..
సూదంటి కళ్ళే తేనెటీగ ముళ్ళై .. చుక్కల్లే పెంచి చూపులే
పువ్వంటి ఒళ్ళే.. పచ్చిపాలజల్లే.. ఎక్కిళ్ళు పెంచే సోకులే..ఓఓ..
నీ కౌగిలింత ... నా కోట చేసుకుంటా..
చిరు చినుకంత చింత.. నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా..

ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..

హే.. ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే పొంగేటి గంగ నాపే శివుడేలే
ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే శివశక్తి చిందాడిందే జవరాలే

చరణం 2:

ఓ .. చిన్నారి హంస.. ఇష్టమైన హింస..
హే చిన్నారి హంస.. ఇష్టమైన హింస.. రేపావే నాలో లాలసా..ఓఓ
అహ .. కొండంత ఆశ.. నీ కూతే వేసా నీ సొంత మేలే బానిసా
నీ తాపాన్ని చూశా .. అరె పాపం అనేసా
ఇక నీదే భరోసా.. వందేళ్ళ శ్వాస.. నీ పేరే రాసేసా.. ఆఆఆ..

ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..

హే.. ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
హే.. ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే..

ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓఓ..
ఏయో.. ఓఓ.. ఏయిఓఓ..

pallavi:

eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..
eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..

jhūle jhūle jhuṁjhuṁ jhūle guṁḍĕllo śhaṁkhālūde suḍigāle
jhūle jhūle jhuṁjhuṁ jhūle pŏṁgeḍi gaṁga nābe śhivuḍele
vāḍaṁṭi vāḍe.. mŏgavāḍaṁṭe vāḍe.. ā rŏmmu sūḍe
ā dammu sūḍe.. nā janma jadagāḍe..

eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..
eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..

jhūle jhūle jhuṁjhuṁ jhūle aṁdĕllo jalabādāle tuḽḽele
jhūle jhūle jhuṁjhuṁ jhūle śhivaśhakti siṁdāḍiṁde javarāle

saraṇaṁ 1:

ā ā ā a ...
sūdaṁṭi kaḽḽe.. adi tenĕḍīga muḽḽai.. oo..
sūdaṁṭi kaḽḽe tenĕḍīga muḽḽai .. sukkalle pĕṁchi sūbule
puvvaṁṭi ŏḽḽe.. pachchibālajalle.. ĕkkiḽḽu pĕṁche sogule..oo..
nī kaugiliṁta ... nā koḍa sesuguṁṭā..
siru sinugaṁta siṁta.. ninnu seraguṁḍā kannullo dāsuguṁṭā..

eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..
eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..

he.. jhūle jhūle jhuṁjhuṁ jhūle pŏṁgeḍi gaṁga nābe śhivuḍele
jhūle jhūle jhuṁjhuṁ jhūle śhivaśhakti siṁdāḍiṁde javarāle

saraṇaṁ 2:

o .. sinnāri haṁsa.. iṣhṭamaina hiṁsa..
he sinnāri haṁsa.. iṣhṭamaina hiṁsa.. rebāve nālo lālasā..oo
aha .. kŏṁḍaṁta āśha.. nī kūde vesā nī sŏṁta mele bānisā
nī tābānni sūśhā .. arĕ pābaṁ anesā
iga nīde bharosā.. vaṁdeḽḽa śhvāsa.. nī pere rāsesā.. āāā..

eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..
eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..

he.. jhūle jhūle jhuṁjhuṁ jhūle aṁdĕllo jalabādāle tuḽḽele
he.. jhūle jhūle jhuṁjhuṁ jhūle guṁḍĕllo śhaṁkhālūde suḍigāle..

eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..
eyo.. oo.. eyiooo..
eyo.. oo.. eyioo..