Title (Indic)ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తివో WorkJayasudha Year1982 LanguageTelugu Credits Role Artist Music Ramesh naayudu Performer Susheela Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తివో ప్రణయ భావనకు ప్రధమ మూర్తివో ప్రణయ గగనమున ప్రధమ రేఖవో రేఖవో.. శశిరేఖవో.. సుధవో.. జయసుధవో..ఓ.. ఆ.. ఆ.. ఆ.. చరణం 1: తరళ తరళ నీ హార యవనికల మెరిసే.. సూర్య కళికా మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే.. మదన లతికా తరళ తరళ నీ హార యవనికల మెరిసే.. సూర్య కళికా మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే.. మదన లతికా నీ లలిత చరణ పల్లవ చుంబమమును పులకించును వసుధా.. జయసుధా.. ఆ.. ఆ.. ఆ.. ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తివో ప్రణయ భావనకు ప్రధమ మూర్తివో ప్రణయ గగనమున ప్రధమ రేఖవో రేఖవో.. శశిరేఖవో.. సుధవో.. జయసుధవో..ఓ.. ఆ.. ఆ.. ఆ.. చరణం 2: శరదిందీవర చలదిం దిందిర స్పురందీల కుంతలవో ఆ.. ఆ.. వృశ్యాశ్యమ ఘట దుశ్యంత చకిత దృశంకిత శకుంతలవో.. ఆ.. ఆ.. అది నితలమా.. సురుచిర శశాంక శకలమా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అవి కనుబొమలా.. రతీమన్మధుల ధనువులా.. ఆ.. ఆ.. అది అధరమా.. ఆ..ఆ.. అమృత సదనమా.. ఆ.. ఆ.. అది గాత్రమా.. ఆ..ఆ.. జీవ చిత్రమా.. ఆ.. ఆ.. ఆ.. అది అధరమా.. అమృత సదనమా అది గాత్రమా.. జీవ చిత్రమా.. ఆ.. ఆ.. ఆ.. నీ నయన లేఖినులు విరిచించెను అభినవ రసమయగాధా.. జయసుధా.. ఆ.. Englishpallavi: praṇaya kāvyamuna pradhama paṁktivo praṇaya bhāvanagu pradhama mūrdivo praṇaya gaganamuna pradhama rekhavo rekhavo.. śhaśhirekhavo.. sudhavo.. jayasudhavo..o.. ā.. ā.. ā.. saraṇaṁ 1: taraḽa taraḽa nī hāra yavanigala mĕrise.. sūrya kaḽigā mṛdula mṛdula nava pavana vīsigala kadile.. madana ladigā taraḽa taraḽa nī hāra yavanigala mĕrise.. sūrya kaḽigā mṛdula mṛdula nava pavana vīsigala kadile.. madana ladigā nī lalida saraṇa pallava suṁbamamunu pulagiṁchunu vasudhā.. jayasudhā.. ā.. ā.. ā.. praṇaya kāvyamuna pradhama paṁktivo praṇaya bhāvanagu pradhama mūrdivo praṇaya gaganamuna pradhama rekhavo rekhavo.. śhaśhirekhavo.. sudhavo.. jayasudhavo..o.. ā.. ā.. ā.. saraṇaṁ 2: śharadiṁdīvara saladiṁ diṁdira spuraṁdīla kuṁtalavo ā.. ā.. vṛśhyāśhyama ghaḍa duśhyaṁta sagida dṛśhaṁkida śhaguṁtalavo.. ā.. ā.. adi nidalamā.. surusira śhaśhāṁka śhagalamā.. ā.. ā.. ā.. ā.. avi kanubŏmalā.. radīmanmadhula dhanuvulā.. ā.. ā.. adi adharamā.. ā..ā.. amṛta sadanamā.. ā.. ā.. adi gātramā.. ā..ā.. jīva sitramā.. ā.. ā.. ā.. adi adharamā.. amṛta sadanamā adi gātramā.. jīva sitramā.. ā.. ā.. ā.. nī nayana lekhinulu virisiṁchĕnu abhinava rasamayagādhā.. jayasudhā.. ā..