Title (Indic)ఈనాటి ఈహాయి కల కాదోయి నిజమోయి WorkJayasimha Year1955 LanguageTelugu Credits Role Artist Music Ti.vi. raaju Performer Pi. leela Performer Ghantasala Writer Seeniyar Writer Samudraala LyricsTeluguపల్లవి: ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. చరణం 1: నీ ఊహతోనే పులకించి పోయే.. ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ ఊహతోనే పులకించి పోయే.. ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ కోసమే ఈ అడియాశలన్ని.. నా ధ్యాస నా ఆశ నీవే కదా ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. చరణం 2: ఏ నోము ఫలమో ఏ నోటి వరమో.. ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. ఏ నోము ఫలమో ఏ నోటి వరమో.. ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. మనియేములే ఇక విరితావిలీల.. మన ప్రేమ కెదురేది లేదే సఖి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. చరణం 3: ఊగేములే తుల తూగేములే.. ఇక తొలి ప్రేమ భోగాలా.. ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే.. ఇక తొలి ప్రేమ భోగాలా.. మురిపాలతేలే మన జీవితాలు.. మురిపాలతేలే మన జీవితాలు.. దరహాస లీలావిలాసాలులే.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ.. ఈనాటి ఈ హాయి.. Englishpallavi: īnāḍi ī hāyi..ī..ī..ī.. kala kādoyi nijamoyi.. īnāḍi ī hāyi..ī..ī..ī.. kala kādoyi nijamoyi.. īnāḍi ī hāyi.. saraṇaṁ 1: nī ūhadone pulagiṁchi poye.. ī menu nīdoyi..ī..ī..ī.. nī ūhadone pulagiṁchi poye.. ī menu nīdoyi..ī..ī..ī.. nī kosame ī aḍiyāśhalanni.. nā dhyāsa nā āśha nīve kadā īnāḍi ī hāyi..ī..ī..ī.. kala kādoyi nijamoyi.. īnāḍi ī hāyi.. saraṇaṁ 2: e nomu phalamo e noḍi varamo.. ī prema javarālā..ā..ā..ā.. e nomu phalamo e noḍi varamo.. ī prema javarālā..ā..ā..ā.. maniyemule iga viridāvilīla.. mana prema kĕduredi lede sakhi.. īnāḍi ī hāyi..ī..ī..ī.. kala kādoyi nijamoyi.. īnāḍi ī hāyi.. saraṇaṁ 3: ūgemule tula tūgemule.. iga tŏli prema bhogālā.. ā..ā..ā.. ūgemule tuladūgemule.. iga tŏli prema bhogālā.. muribāladele mana jīvidālu.. muribāladele mana jīvidālu.. darahāsa līlāvilāsālule.. īnāḍi ī hāyi..ī..ī..ī.. kala kādoyi nijamoyi.. īnāḍi ī hāyi..ī..ī..ī.. kala kādoyi nijamoyi..ī..ī..ī.. īnāḍi ī hāyi..