Title (Indic)వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి WorkJayam Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer R. P. Patnaik LyricsTeluguపల్లవి: వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెపుడంటా అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా అయినా లోకానికి అలుపే రాదుగా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి చరణం 1: ఎవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు బంధం అనుకున్నది బండగా మారునా దూరం అనుకున్నది చెంతకు చేరునా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి Englishpallavi: vīri vīri gummaḍi paṁḍu vīri peremi dāguḍu mūdala daṁḍāgoru vīri peremi idi manuṣhulu āḍe āḍa anuguṁṭāre aṁtā ā devuḍu āḍe āḍa ani tĕlisedĕbuḍaṁṭā ayyo ī āḍagi aṁte ledugā ayinā logānigi alube rādugā vīri vīri gummaḍi paṁḍu vīri peremi dāguḍu mūdala daṁḍāgoru vīri peremi vīri vīri gummaḍi paṁḍu vīri peremi dāguḍu mūdala daṁḍāgoru vīri peremi saraṇaṁ 1: ĕvarigi vārŏga tīru sivarigi emaudāru painunna devuḍu gāru mī tĕlivigi johāru baṁdhaṁ anugunnadi baṁḍagā mārunā dūraṁ anugunnadi sĕṁtagu serunā vīri vīri gummaḍi paṁḍu vīri peremi dāguḍu mūdala daṁḍāgoru vīri peremi