Title (Indic)శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే WorkJayam Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Baalaajee Performer Ravi varma LyricsTeluguపల్లవి: శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి ధడక ధడక ధడక దీని మయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగుమనక ఇది జరగలేదు జనకా క్రీస్తు పూర్వమింజను గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే చరణం 1: రంగులతో హంగులతో పైన పటారం అబ్బో సూపరని పోంగిపోకోయ్ లోన లోటారం అందరిలో నిండలలా ఎంత విడ్డూరం అయ్యో రైలంటే మిడిల్ క్లాసు నేల విమానం కూత చూడు జోరుగుందిరో దీని తస్సదీయ అడుగు ముందుకెయకుందిరో ఎంత సేపు దేకుతుందిరో దీని దిమ్మదియ చూడు చూడు నత్త నడకరో ఇది జీవితంలో ఎప్పటికీ టైముకసలు రాదు కదా శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి చరణం 2: డొక్కుదని బొక్కిదని మూల పడేయ్రు ఇలా ముక్కుతున్నా మూల్గుతున్నా తిప్పుతుంటారు పాత సామాన్లోడికైనా అమ్ముకుంటేను తలో పిడికెడునో గుప్పెడునో శనగలొచ్చేను ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడ ఊరి చివర ఇంజనుందిరో ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ బొగ్గు కొండ మింగినాదిరో నువు ఎక్కబోయే రైలెపుడూ లైఫు టైము లేటు కదా బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి ధడక ధడక ధడక దీని మయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగుమనక ఇది జరగలేదు జనకా క్రీస్తు పూర్వమింజను గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే Englishpallavi: śhabbāsi śhabbāse śhabbāsi śhabbāse baṁḍi baṁḍi railu baṁḍi veḽagaṁṭū rādulĕṁḍi dīnni gāni nammuguṁṭe iṁtenaṁḍi iṁtenaṁḍi baṁḍi baṁḍi railu baṁḍi veḽagaṁṭū rādulĕṁḍi dīnni gāni nammuguṁṭe iṁtenaṁḍi iṁtenaṁḍi dhaḍaga dhaḍaga dhaḍaga dīni mayadāri naḍaga uligi uligi paḍage silagā jarugu jarugumanaga idi jaragaledu janagā krīstu pūrvamiṁjanu ganaga śhabbāsi śhabbāse śhabbāsi śhabbāse saraṇaṁ 1: raṁgulado haṁgulado paina paḍāraṁ abbo sūbarani poṁgibogoy lona loḍāraṁ aṁdarilo niṁḍalalā ĕṁta viḍḍūraṁ ayyo railaṁṭe miḍil klāsu nela vimānaṁ kūda sūḍu joruguṁdiro dīni tassadīya aḍugu muṁdugĕyaguṁdiro ĕṁta sebu deguduṁdiro dīni dimmadiya sūḍu sūḍu natta naḍagaro idi jīvidaṁlo ĕppaḍigī ṭaimugasalu rādu kadā śhabbāsi śhabbāse śhabbāsi śhabbāse baṁḍi baṁḍi railu baṁḍi veḽagaṁṭū rādulĕṁḍi saraṇaṁ 2: ḍŏkkudani bŏkkidani mūla paḍeyru ilā mukkudunnā mūlgudunnā tippuduṁṭāru pāda sāmānloḍigainā ammuguṁṭenu talo piḍigĕḍuno guppĕḍuno śhanagalŏchchenu ĕṁta pŏḍavu uṁdi sūḍaro dīni baṁḍabaḍa ūri sivara iṁjanuṁdiro ĕṁta pŏgalu kakkuduṁdiro dīni duṁpadĕga bŏggu kŏṁḍa miṁginādiro nuvu ĕkkaboye railĕbuḍū laiphu ṭaimu leḍu kadā baṁḍi baṁḍi railu baṁḍi veḽagaṁṭū rādulĕṁḍi dīnni gāni nammuguṁṭe iṁtenaṁḍi iṁtenaṁḍi baṁḍi baṁḍi railu baṁḍi veḽagaṁṭū rādulĕṁḍi dīnni gāni nammuguṁṭe iṁtenaṁḍi iṁtenaṁḍi dhaḍaga dhaḍaga dhaḍaga dīni mayadāri naḍaga uligi uligi paḍage silagā jarugu jarugumanaga idi jaragaledu janagā krīstu pūrvamiṁjanu ganaga śhabbāsi śhabbāse śhabbāsi śhabbāse