Title (Indic)ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా WorkJayam Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer K.K. LyricsTeluguపల్లవి: ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా చరణం 1: కనులే కరువైతే అందమెందుకు వనమే ముళ్ళైతే కంచె ఎందుకు కలలే కథలై బ్రతుకే చితులై సాగే పయనం ఉందా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా చరణం 2: చెలియ శిల లేక కోవెలెందుకు జతగా నువు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమా Englishpallavi: premā premā premā premā premā nīgu idi nyāyamā premā premā premiṁchaḍaṁ neramā kaḽḽalo nīru nīve guṁḍĕlo koda nīve maunagānālu nīve paṁchaprāṇālu nīve kālaṁ muḽḽa ŏḍilo braduge padanamā daivaṁ karuṇiste māde vijayamā premā premā premā premā premā nīgu idi nyāyamā premā premā premiṁchaḍaṁ neramā saraṇaṁ 1: kanule karuvaide aṁdamĕṁdugu vaname muḽḽaide kaṁchĕ ĕṁdugu kalale kathalai braduge sidulai sāge payanaṁ uṁdā premā premā premā nīgu idi nyāyamā premā premā premiṁchaḍaṁ neramā kaḽḽalo nīru nīve guṁḍĕlo koda nīve maunagānālu nīve paṁchaprāṇālu nīve kālaṁ muḽḽa ŏḍilo braduge padanamā daivaṁ karuṇiste māde vijayamā saraṇaṁ 2: sĕliya śhila lega kovĕlĕṁdugu jadagā nuvu lega nenu ĕṁdugu mamade karuvai manase baruvai logaṁ naragaṁ kādā premā