పల్లవి:
జలకాలటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా, అహ యేమి హాయిలే హలా ||2||
ల ల లా ల లా..లలలాలాల లా లా లలా
చరణం 1:
ఉన్నది పగలైనా, అహ వెన్నెల కురిసేనే
ఒహొహోహోహొ ఓహో..
ఉన్నది పగలైనా, అహ వెన్నెల కురిసేనే
అహ వన్నె చిన్నెలా కన్నె మనసులో సన్న వలపు విరిసే ||2||
చరణం 2:
తీయని రాగమేదో మది హాయిగ పాడేనే
అహహహ అహహ అహహ..అహహ
తీయని రాగమేదో మది హాయిగ పాడేనే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే ||2||
అది వరుని కొరకు పిలుపే
pallavi:
jalagālaḍalalo kalagala pāḍalalo
yemi hāyile halā, aha yemi hāyile halā ||2||
la la lā la lā..lalalālāla lā lā lalā
saraṇaṁ 1:
unnadi pagalainā, aha vĕnnĕla kurisene
ŏhŏhohohŏ oho..
unnadi pagalainā, aha vĕnnĕla kurisene
aha vannĕ sinnĕlā kannĕ manasulo sanna valabu virise ||2||
saraṇaṁ 2:
tīyani rāgamedo madi hāyiga pāḍene
ahahaha ahaha ahaha..ahaha
tīyani rāgamedo madi hāyiga pāḍene
taruṇa kālamele adi varuni kŏragu pilube ||2||
adi varuni kŏragu pilube