Jagamamtaa maarinadi javaraalaa nee..valana

జగమంతా మారినది జవరాలా నీ..వలన
Year
Language

పల్లవి:

జగమంతా మారినది జవరాలా నీ..వలన
జగమంతా మారినది జవరాలా నీవలన

జన్మమే తరించినది జతగాడా నీ..వలన
జన్మమే తరించినది జతగాడా నీవలన
జన్మమే తరించినది....

చరణం 1:

అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ ..తొణికిస లాడినది
అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ ..తొణికిస లాడినది
కనులముందు స్వర్గమే...
కనులముందు స్వర్గమే గజ్జెకట్టి ఆడినది ..గజ్జెకట్టి ఆడినది !

జగమంతా మారినది జవరాలా నీ..వలన

చరణం 2:

దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి
దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి
తీయని హాయిలో మనసు
తీయని హాయిలో మనసు తేలి తేలి సోలినది .. తేలి తేలి సోలినది !

జన్మమే తరించినది జతగాడా నీ..వలన

చరణం 3:

రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి
రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి
చక్కని లోకాలు జయించి ...
చక్కని లోకాలు జయించి సామ్రాజ్య లేలినవి ..సామ్రాజ్య లేలినవి !

జగమంతా మారినది... నిజమైన ప్రేమ వలన... జగమంతా మారినది...

pallavi:

jagamaṁtā mārinadi javarālā nī..valana
jagamaṁtā mārinadi javarālā nīvalana

janmame tariṁchinadi jadagāḍā nī..valana
janmame tariṁchinadi jadagāḍā nīvalana
janmame tariṁchinadi....

saraṇaṁ 1:

aṇuvu aṇuvunā aṁdame tŏṇigisa lāḍinadī ..tŏṇigisa lāḍinadi
aṇuvu aṇuvunā aṁdame tŏṇigisa lāḍinadī ..tŏṇigisa lāḍinadi
kanulamuṁdu svargame...
kanulamuṁdu svargame gajjĕgaṭṭi āḍinadi ..gajjĕgaṭṭi āḍinadi !

jagamaṁtā mārinadi javarālā nī..valana

saraṇaṁ 2:

divi nuṁḍi devadale digivachchi dīviṁchiri
divi nuṁḍi devadale digivachchi dīviṁchiri
tīyani hāyilo manasu
tīyani hāyilo manasu teli teli solinadi .. teli teli solinadi !

janmame tariṁchinadi jadagāḍā nī..valana

saraṇaṁ 3:

rĕkkavippi hṛdayāle ĕkkaḍigo ĕgirinavi
rĕkkavippi hṛdayāle ĕkkaḍigo ĕgirinavi
sakkani logālu jayiṁchi ...
sakkani logālu jayiṁchi sāmrājya lelinavi ..sāmrājya lelinavi !

jagamaṁtā mārinadi... nijamaina prema valana... jagamaṁtā mārinadi...