Jaanabada geedaalu - maayaadaari maisammo maisam

జానపద గీతాలు - మాయాదారి మైసమ్మో మైసమ్
Language

పల్లవి:

ఆ..ఆ..ఆ..
మాయాదారి మైసమ్మో మైసమ్మా
మనము మైసారం పోదామే మైసమ్మా..ఆ..

మాయాదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా

మాయాదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా

మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి..
నన్ను గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా..
జరా పరేశానీ జేయకే మైసమ్మో..

మాయాదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా

చరణం 1:

పొద్దుగల పొద్దుగల్ల ఎవడి మొఖం చూసానో
పొద్దుగల పొద్దుగల్ల ఎవడి మొఖం చూసానో
పొలమును దున్నుతుంటే మైసమ్మో ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. మైసమ్మా
నేను పొలము దున్నుతుంటిని మైసమ్మా.. నాకు బంగారమే దొరికెనే మైసమ్మా
నేను పొలము దున్నుతుంటిని మైసమ్మా.. నాకు బంగారము దొరికెనే మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి..
నన్ను గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా..
జరా పరేశానీ జేయకే మైసమ్మో

మాయాదారి మైసమ్మో మైసమ్మా
మైసారం పోదామే మైసమ్మా

చరణం 2:

పెద్దపట్నం పోయి పట్టుకోక తెస్తానే
పెద్దపట్నం పోయి పపట్టుకోకకోక తెస్తానే
కోకకు తగ్గ అంచు రవిక నే తెస్తానే.. మైసమ్మో ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. మైసమ్మా
నీకు పదిగజాల మల్లెపూలె మైసమ్మో.. తెచ్చి కొప్పునిండా పెడతానే మైసమ్మా
నీకు పదిగజాల మల్లెపూలె మైసమ్మా.. తెచ్చి కొప్పునిండా పెడతానే మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి..
నన్ను గాబర బెట్టి.. గయబు గాకే మైసమ్మా..
జరా పరేశానీ జేయకే మైసమ్మో..
నన్ను గాబర బెట్టి.. గయబు గాకే మైసమ్మా..
జరా పరేశానీ జేయకే మైసమ్మో..

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి..
నన్ను గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మో

మాయాదారి మైసమ్మా మైసమ్మా
జరా మైసారం పోదామే మైసమ్మా

మాయాదారి మైసమ్మో మైసమ్మా
మైసారం పోదామే మైసమ్మా

మాయాదారి మైసమ్మో మైసమ్మా
మైసారం పోదామే మైసమ్మా

మస్తుగుంది.. స్స్.. మైసమ్మా..

pallavi:

ā..ā..ā..
māyādāri maisammo maisammā
manamu maisāraṁ podāme maisammā..ā..

māyādāri maisammo maisammā
manaṁ maisāraṁ podāme maisammā

māyādāri maisammo maisammā
manaṁ maisāraṁ podāme maisammā

maisammā maisammā maisammā maisammā
nannu gābara bĕṭṭi..
nannu gābara bĕṭṭi gayabu gāge maisammā..
jarā pareśhānī jeyage maisammo..

māyādāri maisammo maisammā
manaṁ maisāraṁ podāme maisammā

saraṇaṁ 1:

pŏddugala pŏddugalla ĕvaḍi mŏkhaṁ sūsāno
pŏddugala pŏddugalla ĕvaḍi mŏkhaṁ sūsāno
pŏlamunu dunnuduṁṭe maisammo o.. o.. o.. o.. o.. maisammā
nenu pŏlamu dunnuduṁṭini maisammā.. nāgu baṁgārame dŏrigĕne maisammā
nenu pŏlamu dunnuduṁṭini maisammā.. nāgu baṁgāramu dŏrigĕne maisammā

o maisammā maisammā maisammā maisammā
nannu gābara bĕṭṭi..
nannu gābara bĕṭṭi gayabu gāge maisammā..
jarā pareśhānī jeyage maisammo

māyādāri maisammo maisammā
maisāraṁ podāme maisammā

saraṇaṁ 2:

pĕddabaṭnaṁ poyi paṭṭugoga tĕstāne
pĕddabaṭnaṁ poyi pabaṭṭugogagoga tĕstāne
kogagu tagga aṁchu raviga ne tĕstāne.. maisammo o.. o.. o.. o.. o.. maisammā
nīgu padigajāla mallĕbūlĕ maisammo.. tĕchchi kŏppuniṁḍā pĕḍadāne maisammā
nīgu padigajāla mallĕbūlĕ maisammā.. tĕchchi kŏppuniṁḍā pĕḍadāne maisammā

o maisammā maisammā maisammā maisammā
nannu gābara bĕṭṭi..
nannu gābara bĕṭṭi.. gayabu gāge maisammā..
jarā pareśhānī jeyage maisammo..
nannu gābara bĕṭṭi.. gayabu gāge maisammā..
jarā pareśhānī jeyage maisammo..

o maisammā maisammā maisammā maisammā
nannu gābara bĕṭṭi..
nannu gābara bĕṭṭi gayabu gāge maisammā
jarā pareśhānī jeyage maisammo

māyādāri maisammā maisammā
jarā maisāraṁ podāme maisammā

māyādāri maisammo maisammā
maisāraṁ podāme maisammā

māyādāri maisammo maisammā
maisāraṁ podāme maisammā

mastuguṁdi.. ss.. maisammā..