పల్లవి:
ఇనుములో ఓ హృదయం మోలిచనే
ముద్దిమంటూ నిన్నే వలచనే
ఇనుములో ఓ హృదయం మోలిచనే
ముద్దిమంటూ నిన్నే వలచనే
పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు
మరమనిషి విన్తోడు మన్మధుడై వచ్చాడు
చుపులఖే అందని అందం చుడాలనుకున్నాడు
కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేద
ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేద
చరణం 1:
I am a super girl ప్రేమించే wraper girl
I am a super girl ప్రేమించే wraper girl
వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే
నీ నీలి కన్నులో విద్యుత్తే దొంగలిస్తా
నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా
నా ఏంజెల్ గుండెల్ని నే సేవకి అర్పిస్తా
నీ నిద్ర రాత్రిలో నా సృష్టి ఆపేస్తా
ఏనాడూ ఏ పొద్దు నీ వాడే బొమ్మనవుత
చరణం 2:
watch me robo shake it
I know you wanna break it
కట్టి మాట గణ నువ్విష కొడితే ప్రేమ గుడ్డిదేన
వొట్టి వేగామైతే కవగిలి రాత్రి బ్యాటరీ అయిపోతే
మెమరీ లో నీ సుఖుమారం విడిగా దాచుకుంటానే
SHUTDOWNనే చేయన్ను పో రోజంతా చూస్తానే ఓ..ఒ రోబో
సెన్సార్లన్ని అరిగే దాకా నీలో అన్ని చదివానే
నీ వల్లే నా నియమం హద్దులన్ని మరిచానే
ఎంగిలి లేని దొంగముద్దు వద్దనకుండ తీసుకోవా
రక్తం లేని నా హంగులనే వద్దు పోరా అంటావా
జీవశాస్త్ర భాషలోన్న యంత్రాన్నే ఓహ్ చెలి
తారాలోకం భాషలోన్న చంద్రుడినే నా సఖి
చావే లేని శాపం పొంది భువ్వి పైకి వచాన్నే
నా ప్రేమ పువ్వు వల్లే వాడిపోదు అంటానే
హే రోబో మాస్క వొద్దు....
చరణం 3:
you want to come and get it boy
are you just a robo toy
I don't wanna break you
even though it takes you
kind of like a breakthrough
you don't even need a clue
you be my man to backup
i think you need a checkup
i can melt your heart down
may be if you gap one
been doing that for ages
since it's time of sages
నువ్వు కాళ్ళకు బంధం వేయకు ఫో...
ప్రేమ కోరే రోబో...
నీ అవసరం లేదు ఫో ఫో....
ఇనుములో ఓ హృదయం మోలిచనే
ముద్దిమంటూ నిన్నే వలచనే
ఇనుములో ఓ హృదయం మోలిచనే
ముద్దిమంటూ నిన్నే వలచనే
పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు
మరమనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు
చుపులకే అందని అందం చుడాలనుకున్నాడు
కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు...
ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేదా
I am a super girl ప్రేమించే wraper girl
ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేదా
I am a super girl ప్రేమించే wraper girl