Title (Indic)రాధే గోవిందా ప్రేమే పుట్టిందా WorkIndra Year2002 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer K.S. Chitra Performer Udit Narayan Writer Bhuvanasamdra LyricsTeluguపల్లవి: రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనస్సు లాగేసిందా ప్రియపురుషా వరసా ఇహ కలిపెయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే... అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ ||రాధే|| చరణం 1: నీ కోసమే పుట్టాననీ వూరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావనీ వాటేసినా వయ్యారమా తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలిబుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ల జాతరే జరగాలంట అరే ఆకలివేస్తే సోకులు ఇస్తా సోకులతోటే షేపులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మామా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా kiss my lips అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా చరణం 2: అంగంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే వదిలేసినీ మోమాటమే సాధించావోయ్ సల్లాపమే రతిరాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవలే చేయాలంట కసిగువ్వరెక్కలే విప్పిందంటా నీ కోసము పక్కలే పరిచిందంటా అరే మెత్తగ వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగసిరిలో దోచేస్తా భామా ||రాధే|| Englishpallavi: rādhe goviṁdā preme puṭṭiṁdā kasigā rammaṁṭu kaburĕṭṭiṁdā kṛṣhṇā muguṁdā kanne kiṣhkiṁdā jaḍado nā manassu lāgesiṁdā priyaburuṣhā varasā iha kalibĕyamaṁṭā mṛduvadanā padinai paribāliṁchanā sallo haddula dummu dulibestāle buggalu rĕṁḍu kŏrigestāle... aṁtagā nachchāvammo anasūyamma ||rādhe|| saraṇaṁ 1: nī kosame puṭṭānanī vūriṁchagoy vātsāyanā nā kosame vachchāvanī vāḍesinā vayyāramā tŏliprema jallule kuravālaṁṭā paruvāla paṁṭale paṁḍālaṁṭā sĕlibugga siggudo mĕravālaṁṭā kaugiḽla jādare jaragālaṁṭa are āgaliveste sogulu istā soguladoḍe ṣhebulu istā ŏḍilo sarāsari paḍagesĕy māmā kṛṣhṇā muguṁdā kanne kiṣhkiṁdā kiss my lips aṁṭū kavviṁchiṁdā rādhe goviṁdā preme puṭṭiṁdā kasigā rammaṁṭu kaburĕṭṭiṁdā saraṇaṁ 2: aṁgaṁgamu vyāmohame nī pŏṁdugai ārāḍame vadilesinī momāḍame sādhiṁchāvoy sallābame radirāṇi darśhanaṁ ivvālaṁṭā egāṁta sevale seyālaṁṭa kasiguvvarĕkkale vippiṁdaṁṭā nī kosamu pakkale parisiṁdaṁṭā are mĕttaga vaste hattugubodā hattugu ninnu ĕttugubodā sirine magasirilo dosestā bhāmā ||rādhe||