ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ(sad)
పల్లవి:
ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరూ
వింతగా ఉందసలు గుండెలో ఈ సెగలు
దేనికో నీపైనే ఉంటోంది నా ధ్యాససలు
వినిపిస్తే నీ స్వరము కళ్ళల్లో కలవరము
ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో ?
బాధించే ఈ క్షణము కాదంటు శాశ్వతము
నను ఓదార్చి మైమరపిస్తోంది ప్రాణము !
ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరూ
చరణం 1:
నీడలా నడిచిన స్నేహం దారి చూపమంటే .. నిలిచాను రాతి బొమ్మనై
గాలిలా నీరులా సాగే బాటసారి నేనూ .. కలిసావే తీరమల్లే నాకు
ప్రియమైన మోహమో ..మౌనమా ..విప్పవే పెదవి్నీ
నా పలుకుల భావమే ప్రేమనీ చెప్పవే అతనికీ .... !
pallavi:
iṁtagū nuvvĕvarū varasagu nāgĕvarū
aṁtagā vedhiṁchi vĕḽḽeḍaṁdugu nenĕvarū
viṁtagā uṁdasalu guṁḍĕlo ī sĕgalu
denigo nībaine uṁṭoṁdi nā dhyāsasalu
vinibiste nī svaramu kaḽḽallo kalavaramu
idi premaṁṭāro emaṁṭāro emiḍo ?
bādhiṁche ī kṣhaṇamu kādaṁṭu śhāśhvadamu
nanu odārsi maimarabistoṁdi prāṇamu !
iṁtagū nuvvĕvarū varasagu nāgĕvarū
aṁtagā vedhiṁchi vĕḽḽeḍaṁdugu nenĕvarū
saraṇaṁ 1:
nīḍalā naḍisina snehaṁ dāri sūbamaṁṭe .. nilisānu rādi bŏmmanai
gālilā nīrulā sāge bāḍasāri nenū .. kalisāve tīramalle nāgu
priyamaina mohamo ..maunamā ..vippave pĕdavi్nī
nā palugula bhāvame premanī sĕppave adanigī .... !