Title (Indic)లాలీ లాలీ అను రాగం సాగుతుంటె- మగ గొంతు WorkImdira Year1995 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Hariharan Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే.. చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే.. అంత చేదా మరీ వేణు గానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆఆఆ పగటి బాధలన్ని మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే.. చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం చరణం 1: ఎటో పోతోంది నీలి మేఘం వర్షం వెలిసి పోగా ఏదో అంటుంది కోయల శోకం రాగం మూగ పోగ అన్ని వైపులా మధువనం ఎండి పోయెలే ఈ క్షణం అణువణువునా జీవితం అడియాశకే అంకితం లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే.. చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే.. అంత చేదా మరీ వేణు గానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆఆఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే.. చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం Englishpallavi: lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore.. sinna podā marī sinni prāṇaṁ kāse vĕnnĕlagu vīse gālulagu hṛdayaṁ kuduḍa paḍade.. aṁta sedā marī veṇu gānaṁ kaḽḽu meluguṁṭĕ kālamāguduṁda bhāramaina manasā āāā pagaḍi bādhalanni marasibovuḍagu uṁdi kāda ī egāṁta veḽa lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore.. sinna podā marī sinni prāṇaṁ saraṇaṁ 1: ĕḍo podoṁdi nīli meghaṁ varṣhaṁ vĕlisi pogā edo aṁṭuṁdi koyala śhogaṁ rāgaṁ mūga poga anni vaibulā madhuvanaṁ ĕṁḍi poyĕle ī kṣhaṇaṁ aṇuvaṇuvunā jīvidaṁ aḍiyāśhage aṁkidaṁ lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore.. sinna podā marī sinni prāṇaṁ kāse vĕnnĕlagu vīse gālulagu hṛdayaṁ kuduḍa paḍade.. aṁta sedā marī veṇu gānaṁ kaḽḽu meluguṁṭĕ kālamāguduṁda bhāramaina manasā āāā pagaḍi bādhalannī marasibovuḍagu uṁdi kāda ī egāṁta veḽa lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore.. sinna podā marī sinni prāṇaṁ