పల్లవి:
ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. నా పాట
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. నా పాట
చరణం 1:
ఎదుట నీవు.. ఎదలో నీవు.. ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్ని పాటలై మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో.. నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే పరవశించి.. పాడనా.. పాడనా..పాడనా
ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. నా పాట
చరణం 2:
చీకటిలో వాకిట నిలిచి.. దోసిట సిరి మల్లెలు తొలిచి
నిదుర కాచి నీకై వేచి.. నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవోస్తుంటే కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై.. నీలో అలనై.. నీ వెల్లువకే వేచేనే
పొంగి పొరలే ఆ బంధాలే పరవశించి.. పాడనా.. పాడనా..పాడనా
ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. నా పాట
pallavi:
oho sĕlī.. o o nā sĕlī
idi tŏli pāḍa.. ŏga sĕli pāḍa
vinibiṁchanā ī pūḍa.. nā pāḍa
idi tŏli pāḍa.. ŏga sĕli pāḍa
vinibiṁchanā ī pūḍa.. nā pāḍa
saraṇaṁ 1:
ĕduḍa nīvu.. ĕdalo nīvu.. ĕdigi ŏdigi nādo uṁṭe
māḍalanni pāḍalai madhuvulŏlugu mamade pāḍa
nīli nīli nī kannulalo.. nīḍalaina nā kavidalalo
nī sallani saraṇāle nilubugunna valabī pāḍa
parimaḽiṁchu ā baṁdhāle paravaśhiṁchi.. pāḍanā.. pāḍanā..pāḍanā
oho sĕlī.. o o nā sĕlī
idi tŏli pāḍa.. ŏga sĕli pāḍa
vinibiṁchanā ī pūḍa.. nā pāḍa
saraṇaṁ 2:
sīgaḍilo vāgiḍa nilisi.. dosiḍa siri mallĕlu tŏlisi
nidura kāsi nīgai vesi.. niluvĕllā kavidalu sesi
kadali kadali nīvostuṁṭe kaḍali pŏṁgulanibistuṁṭe
vĕnnĕlanai.. nīlo alanai.. nī vĕlluvage vesene
pŏṁgi pŏrale ā baṁdhāle paravaśhiṁchi.. pāḍanā.. pāḍanā..pāḍanā
oho sĕlī.. o o nā sĕlī
idi tŏli pāḍa.. ŏga sĕli pāḍa
vinibiṁchanā ī pūḍa.. nā pāḍa