Idi sarigamalerugani

ఇది సరిగమలెరుగని
Year
Language

పల్లవి:

ఇది సరిగమలెరుగని రాగము...ఇది భాషే లేనీ భావమూ...
ప్రేమ గానమూ...
ఇది ఇది అని తెలియని భావము..ఇది పలికే భాషే మౌనమూ
...ప్రేమ గానమూ

ఇది సరిగమలెరుగని రాగము..ఇది భాషే లేనీ భావమూ

చరణం 1:

మణిలాగ రమణి రాగ ...సుధ చిందే వసుధనందే..
అరవిరిసే ఆశల ఆమని..

నువు రాగ తనువు ఊగా...లతలోనీ కలతతీరా
..జత చేరా రారా జాబిలీ
కలహంసలా...ఆ..ఆ...విరిధనువులా రావే వధువులా...

ఇది ఇది అని తెలియని భావము...ఇది పలికే భాషే మౌనమూ
ఇది సరిగమలెరుగని రాగము...ఇది భాషే లేనీ భావమూ

చరణం 2:

గిలిగింత తగిలినంత...రసగీతి సరసరీతి
..రవళించగ రారా మురళిలా

వనరాణి కవనవాణి...కలవాలి కలలతేలీ
తెలి వెన్నెల విరిసే వేళలో...
నిను చేరగా...ఆ..ఆ..తగు సమయమే రానీ శుభమని..

ఇది సరిగమలెరుగని రాగము...ఇది భాషే లేనీ భావమూ
ప్రేమ గానమూ....
ఇది ఇది అని తెలియని భావము...ఇది పలికే భాషే మౌనమూ
ప్రేమ గానమూ...

pallavi:

idi sarigamalĕrugani rāgamu...idi bhāṣhe lenī bhāvamū...
prema gānamū...
idi idi ani tĕliyani bhāvamu..idi palige bhāṣhe maunamū
...prema gānamū

idi sarigamalĕrugani rāgamu..idi bhāṣhe lenī bhāvamū

saraṇaṁ 1:

maṇilāga ramaṇi rāga ...sudha siṁde vasudhanaṁde..
aravirise āśhala āmani..

nuvu rāga tanuvu ūgā...ladalonī kaladadīrā
..jada serā rārā jābilī
kalahaṁsalā...ā..ā...viridhanuvulā rāve vadhuvulā...

idi idi ani tĕliyani bhāvamu...idi palige bhāṣhe maunamū
idi sarigamalĕrugani rāgamu...idi bhāṣhe lenī bhāvamū

saraṇaṁ 2:

giligiṁta tagilinaṁta...rasagīdi sarasarīdi
..ravaḽiṁchaga rārā muraḽilā

vanarāṇi kavanavāṇi...kalavāli kalaladelī
tĕli vĕnnĕla virise veḽalo...
ninu seragā...ā..ā..tagu samayame rānī śhubhamani..

idi sarigamalĕrugani rāgamu...idi bhāṣhe lenī bhāvamū
prema gānamū....
idi idi ani tĕliyani bhāvamu...idi palige bhāṣhe maunamū
prema gānamū...